పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. వారందరికీ 15 విడతల్లో ఇప్పటి వరకూ రూ.2.81 లక్షల కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమచేసినట్లుగా అర్జున్ ముండా వెల్లడించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ప్రభుత్వంపై గళం విప్పనున్నారు. ఛలో ఢిల్లీ అంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం నిరసన చేపట్టనున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం, వర్షం ఇబ్బందులు సృష్టించాయి. హిమపాతం, వర్షం కారణంగా మంగళవారం 4 జాతీయ రహదారులతో సహా 470 కి పైగా రహదారులు మూసివేయబడ్డాయి.
హర్దాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించిన తర్వాత షాకింగ్ చిత్రం వెలువడింది. ఇంత భారీ పేలుడు జరిగిన తర్వాత కూడా ఇక్కడ పటాకులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
సాధారణంగా వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులకు స్వీట్లు, దుస్తులు, పాత్రలను రిటర్న్ గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. అయితే కూతురి పెళ్లికి వచ్చిన అతిథులను చూసి అందరూ ఆశ్చర్యపోయేలా స్వాగతం పలికే కుటుంబం ఉంది. కూతురి పెళ్లి వేడుకలో వచ్చిన అతిథులకు తండ్రి హెల్మెట్ బహుమతిగా ఇచ్చాడు
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి మీనాక్షి లేఖి మండిపడ్డారు. ప్రధాని మోదీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జతపరిచింది.
మధ్యప్రదేశ్‌లోని హర్దాలో అక్రమ పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 59 మంది గాయపడ్డారు. ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా సమీపంలోని 60కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
ఇకపై లివిన్ రిలేషన్‌షిప్‌కు కూడా ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరి కానుంది. లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళ వెట్రి కళగం పేరిట పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు విశాల్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ టాక్ నడుస్తోంది.
ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు ముగిసిన తర్వాత కూడా మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఇందుకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదర్ని రేప్ చేసి హత్య చేశాడు. పోర్న్ వీడియోలు చూసి ఒంటరిగా ఉన్న తన చెల్లిని రేప్ చేసి హతమార్చాడు.
కేంద్రం భారత్ బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో శనగపప్పును కిలో రూ.60, కిలో గోధమ పిండి రూ.27.50కే 'భారత్' బ్రాండ్ అందిస్తోంది. ఇప్పుడు బియ్యాన్ని కూడా అందించనుంది.
ఇకపై ట్రాన్స్జెండర్లకు కూడా ఢిల్లీ బస్సుల్లో ప్రయాణం ఉచితం అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలో మంత్రివర్గం ఆమోదించి అమలు చేస్తామని సీఎం చెప్పారు.
దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు గోబీ మంచూరియాను ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం గోవాలో దీనిపై దుమారం చెలరేగుతోంది. ఈ కోలాహలం ఎంత పెద్దదంటే గోవాలోని మపుసాలో గోబీ మంచూరియన్ నిషేధించారు.