2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీని అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీకి రికార్డు స్థాయిలో 400 సీట్లు సాధించడంలో సహాయపడాలని అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమగ్ర ప్రణాళికను రూపొందించింది.
వాతావరణం చాలా మారిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, సముద్ర మట్టాలు పెరగడం, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు లవణీయత పెరగడం వంటి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రిమాండ్ కాపీకి సంబంధించి ఈడీ పెద్ద విషయం బహిర్గతం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం..
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వీల్ చైర్లో వచ్చి మరీ తన కర్తవ్యాన్ని నెరవేర్చడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని కొనియాడారు.
ఇటీవల కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా పార్టీ సభ్యత్వానికి రాజనామా చేయగా.. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్ నేత బాబా సిద్ధిఖి కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా తాగడంపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కాంగ్రెస్ నేత మల్లు రవి డిమాండ్ చేశారు.
జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలకు పెద్ద బహుమతిని ప్రకటించారు. ప్రజలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని సీఎం నిర్ణయించారు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బోర్వెల్ నుండి రెండేళ్ల చిన్నారిని ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. దాదాపు తొమ్మిది గంటల పాటు మృత్యువుతో పోరాడి చిన్నారి సురక్షితంగా బయటపడింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదుపై ఢిల్లీ కోర్టు బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. వాస్తవానికి, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ కొంత కాలంగా విచారించాలని కోరుతోంది.
తమిళనాడులోని ఊటీలో ఘోర ప్రమాదం జరిగింది. భవనంలో కొంత భాగం కూలిపోవడంతో శిథిలాల కింద కూరుకుపోయి ఆరుగురు కార్మికులు చనిపోయారు. ప్రస్తుతం సహాయక బృందం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతోంది.
సాధారణంగా దేశాధినేతలు, ఉన్నత స్థాయి అధికారులు వారి స్వంత వాహనాల్లో ప్రత్యేకంగా ప్రయాణిస్తారు. ఇలాంటి నాయకులు, ఉన్నతాధికారులు ఎక్కడికైనా వస్తున్నారంటే..
రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజుల్లో మంచి పనులు చేసిన వారికి గౌరవం దక్కడం, అవినీతిపరులకు శిక్ష పడటం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయమని స్పెషల్ కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఫోటోలను మార్ఫింగ్ చేసినట్లు బీజేపీ నేతలు కోర్టులో కేసు పెట్టారు.
గడిచిన ఐదేళ్లలో దేశంలో మొత్తం ఎన్ని దేవద్రోహ కేసులు నమోదయ్యయో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.