ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో రైతులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రచ్చ కొనసాగుతోంది.
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరో సారి సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్‌ను ఈరోజు, ఫిబ్రవరి 14న విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈరోజు సోనియా రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్నారు.
ఢిల్లీలో చలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ఢిల్లీ శివారులో ఉన్న రైతులపై మరోసారి బాష్పవాయువు ప్రయోగం జరిగింది.
జాతీయ స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలలో పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు రామ్జీలాల్ సుమన్, బాలీవుడ్ నటి జయా బచ్చన్, మాజీ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్లను ఎస్పీ మంగళవారం నామినేట్ చేశారు.
సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటి జయప్రదకు కష్టాలు పెరుగుతున్నాయి. జయప్రదను అరెస్ట్ చేసి తమముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది.
తాజాగా ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసాకాండలో ఆరుగురు మరణించగా, 60 మంది గాయపడ్డారు. హింస జరిగిన నాలుగు రోజుల తర్వాత.. 300 కంటే ఎక్కువ ముస్లిం కుటుంబాలు బంబుల్‌పురా ప్రాంతం నుండి పారిపోయాయి.
తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఢిల్లీ బాట పట్టారు. ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దును మూసివేసింది. ఇప్పుడు సుదీర్ఘ యాత్రకు సిద్ధమయ్యామని రైతులు చెబుతున్నారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి నేటికి నాలుగు సంవత్సరాలు. ప్రస్తుతం ఇన్ఫెక్షన్ తగ్గింది. కొంత సమయం గ్యాప్ ఇస్తూ కోవిడ్ కొత్త కొత్త వేరియంట్లు వచ్చి వెళ్లాయి.
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రూఫ్‌టాప్ సోలార్ ఎనర్జీ ప్రోగ్రామ్ గురించి ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మంగళవారం దీనికి పేరు పెట్టారు.
రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకొని అన్నదాతలను నిర్భందించడం ఏంటని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ విరుచుకుపడింది.
మన దేశంలో మరి కొద్ది రోజుల్లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టడాన్ని మనం చూడబోతున్నాం. గంటకు గరిష్ఠంగా 320కి.మీ వేగంతో అది పరుగులు తీయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇన్పోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి అన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఐస్ క్రీమ్ తింటున్న ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.