పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసు ఊపందుకుంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి కూడా చేరింది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీలో చేరనున్నరని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కమల్‌నాథ్ బీజేపీలో చేరే ప్రసక్తి లేదని.. దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
తమిళనాడులోని విరుదునగర్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
మన దేశంలో అభివృద్ధి చేసిన యాంటీ కొలిజన్ డివైజ్ కవచ్‌ను వందే భారత్ రైలుపై విజయవంతంగా ట్రయల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్(శ్రీహరికోట) నుంచి ఈ రోజు సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 ప్రయోగం చేపట్టనున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో షాక్ తగిలింది. ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లకు ఊరట లభించలేదు.
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయి. అందులో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
బంగారంపై పెట్టుబడి పెట్టడమంటే ముఖ్యంగా భారతీయులకు ఎంతో ఇష్టమైన విషయం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం, రిజర్వు బ్యాంకులు కలిసి సావరింగ్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని అందుబాటులోకి తెచ్చాయి. దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇవాళే చివరి రోజు.
దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ రంగుల పరిశ్రమలో నిన్న సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దశలవారీగా మోహరించడానికి 3.4 లక్షల మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) సిబ్బందిని ఎన్నికల సంఘం కోరింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి గురువారం రాజీనామా చేశారు.
త్రిపురలోని అగర్తలాలో బసంత్ పంచమి రోజున సరస్వతి మాత పూజల సందర్భంగా వివాదం చెలరేగింది. ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో సరస్వతీమాత విగ్రహంపై తీవ్ర దుమారం రేగింది.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు నిషేధించింది.
బంగారాన్ని పెట్టుబడి మార్గంగా భావించే వారు రోజు వారీ రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
మన దేశంలో కొత్త కొత్త రైళ్లు వరుసగా ప్రజలకు అందివస్తున్నాయి. రానున్న రోజుల్లో బులెట్ రైలు అందుబాటులోకి రానుంది. దానికంటే ముందే మన దగ్గర డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. తాజాగా ఇలాంటి మెట్రో రైలు ఒకటి ట్రైల్ రన్‌కు సిద్ధమైంది. ఎక్కడంటే..