టెంపో, లారీలు పరస్పరం గుద్దుకోవడంతో మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని ఆయన ఇంటిలో తుదిశ్వాస విడిచారు.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. 1999 నుంచి నేటి వరకు లోక్ సభలో ఉన్న సోనియా మొదటి సారి పెద్దల సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు కోర్టు తీర్పు వెలువరించింది. ఆ ఆభరణాలు తీసుకోవడానికి మార్చి 6,7 తేదీలను ఖరారు చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం మరాఠా రిజర్వేషన్లను ఆమోదించారు. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లులో 10 శాతం మరాఠా రిజర్వేషన్లను సిఫార్సు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టులో ఊరట లభించింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్ జిల్లా కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.
టెన్త్, ఇంటర్ విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు రాసే సౌలభ్యం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. గత నెల భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఐఆర్‌సీటీలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కొనుక్కుంటే అది కన్ఫమ్ కాదు. అలాంటప్పుడు మన డబ్బులు రోజుల తరబడి రిఫండ్ రావు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఐఆర్సీటీసీ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. అదేంటంటే...
కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర వస్తువులు తమిళనాడు ప్రభుత్వానివే అని బెంగళూరు కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే...
దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యంగసంక్షోభం తలెత్తిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి హక్కులు లేవని అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మహారాష్ట్రలోని రైళ్లలో వాటర్ బాటిళ్లను అమ్మే విషయంలో గొడవ పడి ముగ్గురు కలిసి, ఇద్దరిని హత్య చేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... వివరాల్లోకి వెళితే...
ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానాన్ని భర్తీ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంబల్ జిల్లాలో కల్కీ ధామ్ ఆలయానికి ఈరోజు ప్రధాన మోదీ శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.