మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతుండటంతో చికిత్స నిమిత్తం ఆమెను ఆపుపత్రికి తరలించారు.
సాధారణంగా ఐఆర్‌సీటీలో టికెట్ బుకింగ్ చేస్తే కొన్ని సార్లు టికెట్ బుక్ అవ్వదు. కానీ అకౌంట్లో డబ్బులు మాత్రం కట్ అయిపోతుంటాయి. అలా కట్ అయిన డబ్బులు రెండు రోజులకు గాని అకౌంట్‌లో జమ కావు. అయితే ఈ సమస్యకు ఇప్పుడు ఐఆర్‌సీటీసీ స్వస్తి పలికింది. వివరాల్లోకి వెళితే..
ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్ పోస్టుల భర్తీకి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నకిలీదని తేలింది. ఈ మేరకు పీఐబీ బుధవారం వివరణ ఇచ్చింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది. బుధవారం కాంగ్రెస్ మహిళా న్యాయానికి సంబంధించి ఐదు హామీలను ప్రకటించింది.
ఢిల్లీ హైకోర్టు నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.105 కోట్ల పన్ను రికవరీ నోటీసు కేసులో కాంగ్రెస్‌కు ఊరట లభించలేదు.
హైదరాబాద్ లోని ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని వైద్యులు అరుదైన ఘనత సాధించారు.
ఎలక్టోరల్ బాండ్ కేసులో సుప్రీంకోర్టు మందలించిన రెండు రోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
ఢిల్లీలో క్యాన్సర్ రోగుల జీవితాలతో ఆడుకుంటున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా నకిలీ క్యాన్సర్ మందులను తయారు చేసేది.
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తెలుగు చలనచిత్ర నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వబోతున్నట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా అరెస్ట్ చేసింది.
దక్షిణ మధ్య రైల్వే హోలీ ప్రయాణికుల కోసం 18 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఏ రూట్లలోనో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మంగళవారం ఎలక్టోరల్ బాండ్ల పూర్తి డేటాను ఎన్నికల కమిషన్‌కు పంపింది.
సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్‌ను తీసుకొచ్చే వ్యాపారం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దీనిపై అటు ప్రభుత్వం, ఇటు కోస్ట్‌గార్డు అప్రమత్తంగా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. భారత్ శక్తి ఎక్సర్ సైజ్ సమయంలో జైసల్మేర్‌లో ఫైటర్ జెట్ కూలిపోయింది. జవహర్ కాలనీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.