లోక్‌సభ ఎన్నికలకు ముందు యూపీ-బీహార్ సహా ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే దిశగా కమిషన్ ఈ చర్య తీసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్ బోర్టుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కాలేదు.
నిర్మాణంలో ఉన్న ఐదంతస్థుల భవనం ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గూడ్సు రైలును ఢీకొట్టడంతో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ రైలు ఇంజను సహా నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కవిత అరెస్ట్‌పై కవిత భర్త అనిల్ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్(కంటెంప్ట్ పిటిషన్) దాఖలు చేయనున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడి లో ఏర్పాటు చేసిన ప్రజగళం బహిరంగ సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీలకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున సభకు తరలివచ్చారు.
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం బహిరంగపరిచింది.
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పుడు జూన్ 2న జరగనుంది. ముందుగా జూన్ 4న నిర్వహించాల్సి ఉంది.
గుజరాత్ యూనివర్శిటీలో నమాజ్ చేయడంపై జరుగుతున్న రచ్చకు సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విదేశీ విద్యార్థులపై దాడి ఘటన అంతా ఇక్కడి నుంచే మొదలైందని వాపోతున్నారు.
ముస్లింమేతర హిందువులకు భారత పౌరసత్వం కల్పించేలా కేంద్రం సీఏఏ చట్టం తీసుకొచ్చింది. దీనిని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో 18 మంది పాకిస్థానీ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మళ్లీ సమన్లు జారీ చేశారు. వరుసగా తొమ్మిదోసారి ఈ సమన్లు జారీ చేశారు.
ప్రస్తుతం ప్రపంచమంతా అభివృద్ధి చెందుతున్న భారత్ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నిన్న ఇండియా టూడే సదస్సులో ప్రధాని మాట్లాడుతూ.. దేశం ముఖ్యం అనే భావన తనను ముందుకు నడిపిస్తుందని, వారిది మాత్రం కుటుంబం ముఖ్యమనే దృక్పథమని తెలిపారు.
సౌత్ లాబీ పేరుతో కవిత ఈ లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వడంలో కవిత పాత్ర ఉన్నట్లు అందులో పేర్కొంది.
భారత్‌లో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఏఏ అమలు చేస్తే ముస్లింల ఉనికే ప్రశ్నార్థకమవుతుందని స్టే ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరారు.
ఇప్పటికే ప్రారంభమై భక్తుల రద్దీతో ఉంటున్న అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.