వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీమా హైదర్ స్పందించారు.
పౌరసత్వ సవరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కొందరు ఈ పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా తమిళ హీరో దళపతి విజయ్ ఈ విషయంపై స్పందించారు.
హర్యానాలో రాజకీయలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రముఖ ఎడ్యు టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్ని క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వందే భారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మంగళవారం మరో వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు పెట్టేందుకు ప్రారంభమైంది.
బెంగళూరుకి చెందిన ఓ కోడలు వృద్ధుడైన తన మామను చేతి కర్రతో చితకబాదింది. కూతురు ఫిర్యాదు మేరకు కోడలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీలోని ఏడు స్థానాలకు గానూ ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని అమలు చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమయంలో ప్రధాని ఓ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీలోని ఘాజీపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సుపై హైటెన్షన్ వైర్ పడడంతో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్లు ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. పోలీస్ ఇన్‌ఫార్మర్ అని చెప్పి హత్య చేశారు. శుక్రవారం నక్సలైట్లు 35 ఏళ్ల యువకుడిని కిడ్నాప్ చేసి తమతో తీసుకెళ్లారు.
వర్క్ ఫ్రం హోంని ఇక మనం వర్క్ ఫ్రం బీచ్ గా కూడా చేసుకునే రోజులు వస్తున్నాయి. అందుకు గోవా బీచ్‌లు సిద్ధమవుతున్నాయి. ఎలాగంటే...
మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నమో డ్రోన్ దీదీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు వెయ్యి వరకు ఆధునిక డ్రోన్లను అందజేసే అవకాశం ఉంది.