• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

పొలంలో రెచ్చిపోయిన కామాంధుడు.. తెగి పడ్డ పెదవి

ఎప్పటి నుంచో ఓ అమ్మాయిపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలని.. ఒక్కసారి ఆమెతో కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. సమయం కోసం ఎదురుచూస్తున్న అతడికి పొలంలో ఆ అమ్మాయి ఒంటరిగా పని చేస్తుండడంతో వెనక నుంచి వచ్చి వాటేసుకున్నాడు. అత్యాచార యత్నం చేయగా యువతి ప్రతిఘటించింది. ఎంతకీ వదలకపోవడంతో అతడి పెదవిని కొరికేసి రెండు ముక్కలు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. చదవండి: చెప్పేవి గొప్పలు.....

February 6, 2023 / 01:53 PM IST

ముషారఫ్‌పై శశి థరూర్ ట్వీట్ కాంట్రవర్సీ.. మండిపడ్డ బీజేపీ

పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ మరణంపై సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ముషారఫ్‌ భారత్‌తో శాంతి కోసం యత్నించారన్న థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత సైనికులను చిత్ర హింసలకు గురి చేసిన వ్యక్తిని ఎలా ప్రశంసిస్తారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. భారత్‌-పాక్ కార్గిల్ యుద్ధానికి కారణమైన ముషారఫ్ దుబాయిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ...

February 6, 2023 / 01:51 PM IST

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌లు 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా

పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. లోక్ సభ, రాజ్యసభ రెండు గంటల వరుకు వాయిదా పడ్డాయి. ఆదానీ ఎంటర్ ప్రైజెస్ పై హిండెన్ బర్గ్ రిసెర్చ్ ఇచ్చిన నివేదిక పై చర్చ జరపాలని విపక్షాలు చేయడంలో ఉభయ సభలను వాయిదా పడ్డాయి. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ బీఆర్ఎస్‌తో పాటు ఇత‌ర పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే ఇవాళ లోక్‌స‌భ స‌మావేశం అయిన త‌ర్వాత .. విప‌క్షాలు వెల్‌లోకి దూసుకువెళ్లి ఆ అంశంపై చ‌ర్చ‌ను చేప‌ట్...

February 6, 2023 / 12:33 PM IST

ఇవే నా చివరి ఎన్నికలు: మాజీ సీఎం సంచలన ప్రకటన

వయసు మీద పడడం.. ప్రస్తుత జుగుప్సకర రాజకీయాలు వంటి వాటితో ఆ సీనియర్ నాయకుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నిలిచి గెలవాలి కానీ.. డబ్బులతో రాజకీయం చేయడం మాజీ ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ప్రస్తుత రాజకీయాలపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయన రాజకీయాలకు త్వరలో గుడ్ బై చెప్పనున్నారు. అయితే ఇప్పుడు ఒక్కసారి పోటీ చేసి అనంతరం ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమవుతానని ప్రకటించారు. ఆయనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,...

February 6, 2023 / 07:48 AM IST

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్..పెరగనున్న డీఏ !

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం నుంచి పెంచి 42 శాతం చేయాలని నిర్ణయం వల్ల కోటిమందికి పైగా ఉద్యోగులు, పెన్షన్‌దారులకు లబ్ధి చేకూరనుంది. వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ-ఐడబ్ల్యూ) ఆధారంగా డీఏను సవరిస్తారు. గతేడాది డిసెంబరు నెలకు గాను సవరించిన సీపీఐ-ఐడబ్ల్యూను జనవరి 31న విడుదల చేశారు. ఇందులో డీఏను 4.23 శాతం పాయింట్లు పెంచాలని నిర్ణయ...

February 6, 2023 / 07:30 AM IST

రాందేవ్ బాబాపై కేసు నమోదు

యోగా గురువు రాందేవ్ బాబాపై కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని చైహాటాన్ ప్రాంతానికి చెందిన పఠాయి ఖాన్ అనే వ్యక్తి రాందేవ్ బాబాపై ఫిర్యాదు చేశాడు. బర్మార్ ప్రాంతంలో సాధువుల సమావేశంలో రాందేవ్ ముస్లింల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా మాట్లాడుతూ ముస్లింలు విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని చెబుతూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో రాందేవ్ బాబాపై ఫిర్యాదు ...

February 5, 2023 / 09:29 PM IST

న్యూయార్క్, లండన్‌లో కరెంట్ పోయినా హైదరాబాద్‌లో పోదు : కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాందేడ్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కిసాన్ సర్కార్ రావాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. బహిరంగ సభ అనంతరం నాందేడ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తుంద...

February 5, 2023 / 07:20 PM IST

58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి కొడవలితో చంపేసిన 16 ఏళ్ల బాలుడు

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు 58 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేశాడు. రేవా జిల్లాలోని కైలాష్ పురి అనే గ్రామంలో జనవరి 30న ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళ నోట్లో గుడ్డను కుక్కిన ఆ బాలుడు.. తనను నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ మహిళపై కొడవలితో దాడి చేశాడు. ఆ మహిళకు పరిచయం ఉన్న బాలుడే దారుణంగా ఆమెను దారుణంగా చంపేశాడని […]

February 5, 2023 / 06:13 PM IST

ఉడకబెట్టిన కోడిగుడ్లు తిని 12 మంది విద్యార్థులకి అస్వస్థత.. ఎక్కడంటే?

సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఉడకబెట్టిన గుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. 12 మంది విద్యార్థులు గుడ్లు తినగానే మొత్తం కడుపులో తిప్పి మొత్తం బయటికి కక్కారు. ఆ...

February 5, 2023 / 05:34 PM IST

ఆ బ్రిడ్జి కింది నుంచి చేపల బోట్లకు అనుమతి.. వీడియో

రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్‌లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే.. ఆ పంబన్ బ్రిడ్జి కింది నుంచి కేవలం నావీ వాళ్ల షిప్‌లనే ఇప్పటి వరకు పంపించేవారు. కానీ.. తాజాగా ఫిషింగ్ బోట్స్‌ను కూడా పంపిస్తున్నారు. ఆ బ్రిడ్జిని ద...

February 5, 2023 / 05:08 PM IST

చైనా బజార్లు పోవాలి.. భారత్ బజార్లు రావాలి : కేసీఆర్

మహారాష్ట్రలోని నాందేడ్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పేద దేశం కాదు. చిత్తశుద్ధితో పని చేస్తే అమెరికా కంటే బలమైన దేశంగా ఎదగొచ్చు. విస్తీర్ణంలో అమెరికా మనకంటే చాలా పెద్దది. కానీ.. వ్యవసాయానికి పనికొచ్చే భూమి లేదు...

February 5, 2023 / 04:11 PM IST

స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం..నెల రోజులు రెస్ట్

ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యులు తనను నెల రోజుల పాటు విరామం తీసుకోమన్నట్లు పేర్కొన్నారు.   View this post on Instagram   A post shared by […]

February 5, 2023 / 03:32 PM IST

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే.. రైతుల ప్రభుత్వం రావాల్సిందే : నాందేడ్‌లో కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...

February 5, 2023 / 03:24 PM IST

ఇండియాలో 232 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే 94 లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ యా...

February 5, 2023 / 03:05 PM IST

మద్యం సేవించి భార్యను కొట్టిన మాజీ క్రికెటర్

  మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరోపించింది. ఆండ్రియా తర్వాత వైద్య పరీక్షల కోసం భాభా ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ...

February 5, 2023 / 02:57 PM IST