• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం..నెల రోజులు రెస్ట్

ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్‌లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యులు తనను నెల రోజుల పాటు విరామం తీసుకోమన్నట్లు పేర్కొన్నారు.   View this post on Instagram   A post shared by […]

February 5, 2023 / 03:32 PM IST

రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే.. రైతుల ప్రభుత్వం రావాల్సిందే : నాందేడ్‌లో కేసీఆర్

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎందరో ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు కానీ.. దేశ ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించలేకపోయారన్నారు...

February 5, 2023 / 03:24 PM IST

ఇండియాలో 232 యాప్‌లపై నిషేధం

చైనాకు భారత్ షాకిచ్చింది. ఇండియాలో ఆపరేట్ అవుతున్నటువంటి 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆదివారం ఆ 232 యాప్‌లను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా చాలా చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా 232 యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి. అలాగే 94 లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఐటీ శాఖ ఈ యా...

February 5, 2023 / 03:05 PM IST

మద్యం సేవించి భార్యను కొట్టిన మాజీ క్రికెటర్

  మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరోపించింది. ఆండ్రియా తర్వాత వైద్య పరీక్షల కోసం భాభా ఆసుపత్రికి వెళ్లినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆ...

February 5, 2023 / 02:57 PM IST

బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ మృతి, కేసీఆర్ సంతాపం

బీఆర్ఎస్ నేత, ఒడిశా మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రైతుల సమావేశంలో పాల్గొనేందుకు భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లాలో శనివారం ఉదయం అతని బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. బారుహాన్ సమీపంలో ఖరస్రోటా నదిపై ఉన్న వంతెన మీదుగా అర్జున్ దాస్ వెళ్తున్నారు. అటు వైపు వచ్చిన ట్రక్.. వేగంగా ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ దాస్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించార...

February 5, 2023 / 12:49 PM IST

ఆ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా : పీవీ సింధు

ప్రపంచ క్రీడాయవనికపై భారతదేశ పేరు ప్రతిష్టలు ఇనుమడింప చేసిన షట్లర్ పీ.వి. సింధు..తన సక్సెస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం కోసం తాను అయిదేళ్లు ఎదురు చూశానని అన్నారు. ప్రో వాలీబాల్ లీగ్ ప్రారంభత్సవానికి విచ్చేసిన ఆమె మీడియాతొ మాట్లాడారు. ‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకం సాధించడం చాలా పెద్ద ఘనత. ఒలింపిక్ పతకం తరువాత అంతటి ఆనందం ఈ టోర్నీ విజయంతో వచ్చింద...

February 5, 2023 / 11:27 AM IST

బాల్య వివాహాలు చేసుకున్న భ‌ర్త‌ల అరెస్టు.. నిర‌స‌న‌కు దిగిన‌ భార్య‌లు

అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. మైనర్లను వివాహం చేసుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవలే సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించిన విషయం తెలిసిందే. అటువంటి భర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు రోజులో 24 గంటల పాటూ ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు ఎనిమిది వేల మందిపై కేసులు న‌మోదు చేశారు. అలాగే, 2,258 మందిని...

February 5, 2023 / 10:01 AM IST

నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.

ఢిల్లీ పీఠమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా నేడు మహారాష్ట్రలోని నాందేండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభలో మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, న...

February 5, 2023 / 07:47 AM IST

దుర్మార్గమైన ప్రధాని లేరు, ఈటల మారిపోయారు: కేటీఆర్

ప్రపంచంలో ఇంత దుర్మార్గమైన ప్రధాని లేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం ప్రధాని మోదీ పైన ధ్వజమెత్తారు. ప్రస్తుతం దేశ ప్రజల చూపు తెలంగాణ వైపు ఉన్నదని, ప్రభుత్వం అంటే రోజుకు మూడు డ్రెస్సులు మార్చడం కాదని ఎద్దేవా చేశారు. నాయకులు విజన్ ప్రకారం పని చేయాలన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు, ఆర్థికవేత్త లేరన్నారు. నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరని నిలదీశారు. అబ్‌ కీ బార్ కిసాన...

February 4, 2023 / 09:53 PM IST

అదానీ షేర్ల క్రాష్ పై నిర్మల సీతారామన్ ఏమన్నారంటే…

హిండేన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు భారీగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రంపై, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు. అదానీ గ్రూప్ పబ్లిక్ ఆఫర్ ఉపసంహరణ పైన కూడా పరోక్షంగా స్పందించారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫ...

February 4, 2023 / 09:36 PM IST

Viral Video: కుక్కపిల్లతో యువతి యువకుల క్రూర ప్రవర్తన

  ప్రజలు వారు పెంచుకునే పెంపుడు జంతువులతో గడిపిన సందర్భాలు, ఫన్నీ సంఘటనల వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు చుశాం. అంతేకాదు చిన్న కుక్క పిల్లలను చూస్తే ఎవ్వరైనా కూడా వాటిని ఇబ్బంది పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ సంఘటనలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరిగిందనే చెప్పవచ్చు. ఒక అమాయకమైన చిన్న కుక్కపిల్లని ఓ యువతి, యువకుడు పట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. శున...

February 4, 2023 / 08:59 PM IST

ఉచితంగా చీరల పంపిణీ.. తొక్కిసలాటలో నలుగురు మృతి

తమిళనాడు(tamilnadu) తిరుప్పత్తూరులోని వాణియంబాడిలో విషాదం చోటుచేసుకుంది. తైపూసం ఉత్సవాల్లో భాగంగా ఉచితంగా తెల్ల ధోతీలు, చీరల టోకెన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలు కాగా, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ తైపూసం ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ తమిళనాడులో ఇద...

February 4, 2023 / 07:41 PM IST

కేటీఆర్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కౌంటర్

  మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక...

February 4, 2023 / 05:30 PM IST

తల్లి కాబోతున్న హిజ్రా.. ఇద్దరు ట్రాన్స్‌జెండర్లకు పుట్టబోతున్న బిడ్డ.. ఎక్కడో తెలుసా?

తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు. ఒక హిజ్రా తల్లి కాబోతుంది అనే విషయం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. జియా పావల్, జహద్ పావల్.. ఇద్దరిదీ కేరళలోని కోజికోడ్. ఇద్దరూ ట్రాన్స్‌జెండర్సే. తామ...

February 4, 2023 / 04:04 PM IST

ఎవరెస్ట్(everest) శిఖరం 360 డిగ్రీ వ్యూ..మరో అద్భుతం!

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్(mount everest). ఇది నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉండగా, దీని ఎత్తు 8,848.86 మీటర్లు. ఇది హిమాలయాలలోని మహలంగూర్ హిమల్ ఉప శ్రేణిలో ఉంది. ఈ శిఖరాన్ని ప్రతి ఏటా కొంత మంది పర్వతారోహకులు ఎక్కేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ భయంకరమైన చలితోపాటు అతి తక్కువ ఆక్సిజన్ లెవల్స్ ఉంటాయి. దీంతో కొద్ది మంది మాత్ర...

February 4, 2023 / 05:03 PM IST