• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

పది రోజుల్లోనే లక్షల కోట్ల అదానీ సంపద ఆవిరి

అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అనే షార్ట్ సెల్లర్ సంస్ద రూపొందించిన నివేదిక కారణంగా భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ ఇబ్బందుల్లో పడ్డారు. ఆదానీ సంస్దలకు చెందిన స్టాక్స్ అన్నీ మార్కెట్ లో భారీ పతనం అవుతున్నాయి. ఈ కారణంగా ఆదానీ సంపద ఆవిరవుతునే ఉంది. ఈ నివేదిక వెలువడిన పది రోజుల్లోనే అదానీ గ్రూప్ కంపెనీలు ఏకంగా 118 బిలియన్ డాలర్లు నష్టపోయింది. భారత కరెన్సీలో ఇది రూ. 9.73 లక్షల కోట్లు. అదానీ [&h...

February 4, 2023 / 12:51 PM IST

బెంగుళూరు వాహనదారులకు గుడ్‌న్యూస్‌…

బెంగుళూరులో ట్రాఫిక్ ను ఉల్లంఘించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఎక్కడ చూసిన ట్రాఫిక్ పోలీసుల కంటే కెమెరా కళ్లే ఎక్కువ. చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పోలీసులు జారిమానా విధిస్తున్నారు. ఎంతో మంది రైడర్ల వాహనలపై వేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంది. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన రైడర్లకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది.. అదేంటంటే..జరిమానా బకాయిలు చెల్లించినట్లయితే, 50శాతం తగ్గింపును ప్రభుత...

February 4, 2023 / 11:39 AM IST

ఐదింటిలో ఒక్కటే! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్

అధికారంలో ఉన్న బీజేపీకి ఊహించని ఫలితం దక్కింది. ఖాళీగా ఉన్న 5 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే స్థానం దక్కించుకోగా.. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా.. ప్రతిపక్ష కూటమి మూడింటిని చేజిక్కించుకుంది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మూడు స్థానాలు ఖాతాలో వేసుకున్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సత్తా చాటింది. నాగ్ పూర్, ఔరంగాబాద్, అమరావతి స్...

February 4, 2023 / 12:11 PM IST

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

తమిళనాడు రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తంజావూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండడంతో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నగరంలో గరిష్ఠంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంతకుముందు నాగపట్టణం, తిరువారూర్ జిల్లాలు సహా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు హాలీడేస్ ప్రకటించారు. తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడ...

February 4, 2023 / 11:01 AM IST

అబ్బాయిల మధ్య లవ్.. పెళ్లి చేసుకుంటామంటూ కోర్టుకు

ప్రపంచ దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహం అధికారికంగా ఆమోదం. కానీ భారతదేశంలో అధికారికంగా కాదు కదా అనధికారికంగా కూడా స్వలింగ సంపర్కుల వివాహం ఆమోదం లేదు. ఓ అబ్బాయి మరో అబ్బాయిని.. అమ్మాయిలు అమ్మాయిలు ఇష్టపడడం.. వారితో ప్రేమలో మునిగివారిని స్వలింగ సంపర్కులు అంటాం. స్వలింగ సంపర్కుల వివాహాలను భారతదేశ సంప్రదాయాలు అడ్డుగా ఉన్నాయి. దేశంలో వారికి అండగా నిలిచే చట్టాలు కూడా లేవు. దీంతో ఇద్దరు యువకులు తమ పెళ...

February 4, 2023 / 10:21 AM IST

మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై నెటిజన్లు ట్రోల్

టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఘోరంగా ట్రోల్ చేశారు. క్రికెటర్లు సిరాజ్, ఉమ్రాన్ లకు నుదటిపై తిలకం పెట్టడానికి యత్నిస్తే, వారు నిరాకరించారని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. భారత క్రికెటర్ల బృందం మ్యాచ్ ఆడేందుకు భారతదేశంలోని ఓ నగరంలోని హోటల్ కు రాగా అక్కడ హోటల్ సిబ్బంది క్రికెటర్లకు నుదిటిపై తిలకం ది...

February 4, 2023 / 09:16 AM IST

మాజీ సీఎం అఖిలేశ్ కు తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కు పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అతడి కాన్వాయ్ లోని కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఓ కారు అదుపు తప్పి అఖిలేశ్ కాన్వాయ్ లపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 7 వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా.. అఖిలేశ్ యాదవ్ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన యూపీలోని హర్దోయ్ జిల్లాలో జరిగింది. చదవండి: ‘గడపగడప’లో ఎమ్మెల్యే ద...

February 4, 2023 / 08:51 AM IST

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చట్టుపక్కలకు భారీగా వ్యాపించడంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురియ్యారు #WATCH | Massive fire at ...

February 4, 2023 / 08:45 AM IST

వరుడు, తమ్ముడితో వధువుకు వివాహం

ఓ పెళ్లిలో ఊహించని ట్వీస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరుగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే.. ఫేషియల్ కు వెళ్లిన వరుడు పరారీ కావడంతో.. వధువుకు అతడి తమ్ముడితో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బరేలీకి చెందిన తిలక్ అనే వ్యక్తికి పెళ్లి ఖాయమైంది. అయితే, అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ...

February 4, 2023 / 07:46 AM IST

ముంబై లోక‌ల్ ట్రైన్‌లో మ‌హిళ వీరంగం

లోకల్ ట్త్రెన్ లో చాలా మంది ప్రయణం చేస్తుంటారు. వివిధ పనుల కోసం వారు వెళ్లే వారు లోకల్ రైళ్లను ఆశ్రయిస్తుంటారు. ఇవి పబ్లిక్ అసెట్ కాబట్టి వాటిని నీట్ గా ఉంచుకోవడం, తోటి ప్రయాణికులతో సామరస్యంగా ఉండటం చాలా ముఖ్యం. ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఎదురు సీటు ఖాళీగా ఉంటే వెంటనే కాళ్లు దానిపై పెట్టేస్తారు కొందరు. అలా చేయడం సరికాదని చెప్పినా వారు వినరు సరికదా..తిరిగి రివర్స్‌లో దాడికి దిగుతారు. సరిగ్గా అద...

February 3, 2023 / 07:33 PM IST

Viral Video: ఇండియన్ చాక్లెట్ తిని ఏడ్చిన ఫారెన్ అమ్మాయి

మీరెప్పుడైనా మన దేశంలో దొరికే సాధారణ చాక్లెట్ తిని ఏడ్చేశారా ? అదెంటీ అనుకుంటున్నారా? అవును మీరి విన్నది నిజమే. దక్షిణ కొరియాకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హ్యోజియోంగ్ పార్క్ అనే యువతి ఇండియన్ క్యాండీ చాక్లెట్ తింటూ ఏడుస్తూ బిగ్గరగా అరుపులు చేసింది. అంతేకాదు ఆ చాక్లెట్ టేస్ట్ ఎలా ఉందో చెబుతూ వీడియో కూడా రికార్డ్ చేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో ఇటీవల పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఈ వీడి...

February 3, 2023 / 05:21 PM IST

వెరైటీగా ఉంటుందని ‘చీజ్ బిర్యానీ’ చేసింది.. యాక్, బిర్యానీ పరువు తీశావ్ అంటున్న నెటిజన్లు

వంటల్లో వెరైటీలు చేయడమే కదా అసలు ట్రెండ్. ఒకప్పుడు వంటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. ఇప్పుడు ఫుడ్ రంగం అనేది చాలా పెద్దది. రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. రెస్టారెంట్‌కు వెళ్తే ఖచ్చితంగా చాలా రకాల వంటకాలు అక్కడ ఉంటాయి. ఏది తినాలో కూడా అర్థం కాదు. కొన్నింటిని ఇప్పటి వరకు రుచి కూడా చూసి ఉండం. చెఫ్‌లకు నచ్చితే ఎలాంటి ఫుడ్ అయినా చేస్తారు. కస్టమర్స్ మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటే ఇక ఆ [&h...

February 3, 2023 / 05:10 PM IST

పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా

పార్లమెంట్ ఉభయ సభలకు ఆదానీ వ్యవహారంపై రభస కుదిపేసింది. రెండో రోజు పార్లమెంటులో విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి .హిండెన్ బర్గ్ ఆరోపణలపై చర్చ చేపట్టాలని లోక్ సభ, రాజ్యసభ లో విపక్షాలు పట్టుబట్టాయి. మార్కెట్లలో అదానీ గ్రూప్ డీలాపడడడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని అందుకే ఈ వ్యవహారంపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేశాయి . ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, అ...

February 3, 2023 / 04:36 PM IST

ఫ్రెండ్‌ను చంపి బాడీని లోయలోకి విసిరేయబోయి తనే పడి చనిపోయాడు

కర్మ ఫలం అంటే ఇదే కావచ్చు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా ఒక యువకుడు తన ఫ్రెండ్‌ను చంపి అతడి బాడీని లోయలో పడేయబోయి కాలు జారి తనే లోయలో పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అంబోలి ఘాట్‌లో చోటు చేసుకుంది. సతారా జిల్లా కరాడ్‌కు చెందిన బౌసో మనే అనే వ్యక్తి ఆర్థిక వ్యవహారాల్లో గొడవలు రావడంతో తన ఫ్రెండ్ సుశాంత్ ఖిల్లరే అనే వ్యక్తిని హత్య చేశాడు. ఆ […]

February 3, 2023 / 04:29 PM IST

చెఫ్ అవతారమెత్తి… రోటీలు చేసిన బిల్ గేట్స్

మైక్రోసాప్ట్ వ్యవస్దాపకుడు ,వ్యాపారవేత్త, అమెరికాకు చెందిన దిగ్గజ బిజినెస్ మ్యాన్ ఇప్పడు చెఫ్ అవతారమెత్తారు. అందులోను భారతీయ వంటకాన్ని తయారు చేశారు. ఓ పుడ్ బ్లాగర్ తో కలసి రోటీలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాపులర్ బ్లాగర్ ఈటన్ బెర్నాత్ తో కలిసి బిల్ గేట్స్ రోటీ చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘బిల్ గేట్స్, నేను కలిసి ఇండియన్ రోటీని తయార...

February 3, 2023 / 02:52 PM IST