• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అరుదైన గౌరవం..!

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి అరుదైన గౌరవం దక్కింది. మన్మోహన్‌ సింగ్‌కు బ్రిటన్‌లో జీవితాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్‌- బ్రిటన్‌ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎన్‌ఐఎస్‌ఏయూ) త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్‌కు ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. బ్రిటిష్‌ విశ్వవిద్యాలయాలలో చదివి ల...

February 2, 2023 / 10:53 PM IST

1,500 మందిని తొలగించిన బైజూస్

గత కొన్ని రోజుల నుంచి వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, గూగుల్ వంటి సంస్థలు తమ కంపెనీలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఆ జాబితాలోకి మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన బైజూస్ కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్ని భారీగా తొలగించింది. ఇప్పటి వరకూ ఈ సంస్థ  చాలా మందిని రిక్రూట్ చేసుకుంటూ వచ్చేది. కానీ ఇప్పుడు ఉద్య...

February 2, 2023 / 08:55 PM IST

పురిటి నొప్పులతో భార్య.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు.. కాలి బూడిదైన భర్త, భార్య

భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు వ్యాపించడంతో కారులోనే భార్య, భర్త ఇద్దరూ కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూర్ లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ప్రిజిత్.. తన భార్య 26 ఏళ్ల రీషాకు ఉదయం లేబర్ పెయిన్స్ రావడంతో వెంటనే తనను తీసుకొని కారులో జిల్లా ఆసుపత్రికి బయలుదేరాడు. 2020 మోడల్ మారుతి ఎస్ ప్రెస్సో కారు అది. ఆ కారులో ఆరుగురు […]

February 2, 2023 / 06:46 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ సీఎం పేరు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన రెండో చార్జ్ షీట్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసింది. అందులో మొత్తం 17 మందిపై అభియోగాలను ఈడీ మోపింది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్లను కూడా ఈడీ అందులో నమోదు చేసింది. అదేవిధంగా అభిషేక్ బోయిన్ పల్లి, అమిత్ అరోరా, శరత్ చంద్రా...

February 2, 2023 / 05:59 PM IST

ఉద్యోగాల కోసం ఎదురు చూడొద్దన్న కేటీఆర్!!

మన దేశంలో ఆర్థిక అభివృద్ధి కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని, అలాంటి పరిస్థితి మారాలని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలన్నారు. NHRD ఆధ్వర్యంలో నిర్వహించిన డీకోడ్ ది ఫ్యూచర్ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్‌లో చాలా తెలివైనవారు, ఎంతో గొప్పవారు నాయకులు ఉన్నారని, కానీ చాలామంది మెరుగైన ఆర్థిక ...

February 2, 2023 / 01:02 PM IST

పార్లమెంట్‌ కు ‘అదానీ’ సెగ.. సభలో రచ్చరచ్చ

అదానీ గ్రూప్‌ పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక వ్యవహారం సెగ పార్లమెంట్ కు తగిలింది. ఆ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అదానీ గ్రూపుపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై చర్చించాల్సిందేనంటూ విపక్షాలు సభలో పట్టుబట్టాయి. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో ప్రారంభమైన కొద...

February 2, 2023 / 12:59 PM IST

నెలలో 37 లక్షల వాట్సాప్ అకౌంట్స్ నిషేధం, ఇలా చేయండి

మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్… భారత్‌లో గత ఏడాది డిసెంబర్ 1వతేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు… అంటే నెల రోజుల్లో 36,77,000 ఖాతాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఐటీ నియమం 202ను ఉల్లంఘించిన వినియోగదారులపై వాట్సాప్ మెసేజింగ్ యాప్ నిషేధాస్త్రం విధించింది. ఇందులో 13,89,000వాట్సాప్ వినియోగదారుల నుండి ఎలాంటి నివేదికలు రాకముందే ఆయా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ...

February 2, 2023 / 12:06 PM IST

పల్లెలు To పట్టణం: ‘వందే భారత్’ కు మినీ వర్షన్ ‘వందే మెట్రో’

దేశంలోని ప్రధాన పట్టణాల మధ్య రవాణా సమయం తగ్గించేందుకు రైల్వే శాఖ వందే భారత్ రైళ్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ రైళ్లకు మినీ వర్షన్ గా ‘వందే మెట్రో’ రైళ్లు రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. ప్రధాన పట్టణాలకు సమీప ప్రాంతాల నుంచి వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా వందే మెట్రో రైళ్లు తీసుకురా...

February 2, 2023 / 11:16 AM IST

ఒక్కొక్కరిని కాదు… పవన్ ఆహాకు సర్వర్ క్రాష్ సమస్య ఉండదట

బాలకృష్ణ హోస్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా… అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది. ప్రోమోలు అన్నీ కూడా బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ అనేవిధంగా అదరగొట్టాయి. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్‌కు సర్వర్ క్రాష్ సమస్యను ఎదుర్కొంది. పవన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆహా టీమ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న...

February 2, 2023 / 12:08 PM IST

పరీక్ష హాల్లో అమ్మాయిల్ని చూసి స్పృహతప్పి పడిపోయాడు

పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థి హాలులోకి ఎంటర్ కాగానే, అక్కడ తాను తప్ప అందరూ అమ్మాయిలు ఉండటం చూసి స్పృహ తప్పి పడిపోయిన సంఘటన బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో చోటు చేసుకున్నది. ఇక్కడి ఇక్బాల్ కాలేజీ 17 ఏళ్ల విద్యార్థి మనీష్ శంకర్ ప్రసాద్ ఇంటర్ పరీక్ష మ్యాథ్స్ రాయడానికి బ్రిలియంట్ కాన్వెట్ స్కూల్‌కు వెళ్లాడు. ఎగ్జామ్ హాలులోకి వెళ్లగానే, 50 మంది వరకు అమ్మాయిలు ఉన్నారు. తానొక్కడే అబ్బాయి. అమ...

February 2, 2023 / 09:19 AM IST

బీ-టౌన్‌లో పెళ్లి సందడి, ఒక్కటవుతున్న కియారా-సిద్ధార్థ

ఈ సంవత్సరంలో రెండో బీ-టౌన్ పెళ్లిని చూసేందుకు సిద్ధంగా ఉండండి! ఫిబ్రవరి రెండో వారంలో మరో బాలీవుడ్ జంట పెళ్లిపీటలు ఎక్కనుంది. ఇప్పుడు మాట్లాడుతున్నది షేర్షా జంట గురించే. ఎన్నాళ్ల నుండో ప్రేమలో తేలియాడుతున్న జంటలు కొన్ని ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటాయని అభిమానులు భావిస్తున్నారు. అలాంటి జంటల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఉన్నారు. మరో ప్రేమజంట అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత నెలలో ఒక్కటయ్యారు...

February 2, 2023 / 07:58 AM IST

పేదల గురించి రెండుసార్లే ప్రస్తావించారు: బడ్జెట్‌పై చిదంబరం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం రెండుసార్లు మాత్రమే పేదల ప్రస్తావన తెచ్చారన్నారు. ప్రజలు, వారి ఆందోళనలను ఏమాత్రం మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏ మాత్రం కనికరం లేని బడ్జెట్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారన్నారు. 90 నిమిషాల ప్రసంగంలో నిరు...

February 2, 2023 / 07:21 AM IST

కొత్త పన్ను విధానంపై బలవంతం లేదు: నిర్మలమ్మ

వేతనజీవులు ఆకర్షణీయంగా ఉన్న కొత్త పన్ను విధానంలోకి మారవచ్చునని, అయితే ఎవరినీ ఈ పన్ను విధానంలోకి రావాలని బలవంతం చేయబోమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆదాయపు పన్నులో చేసిన గణనీయమైన మార్పులు మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకరించడంతో ప్రస్తుతం కొత్త పన్నుల విధానం అధిక ప్రోత్స...

February 1, 2023 / 08:12 PM IST

1974లో కార్లు ఆర్డర్ చేసి ఇప్పటికీ చెల్లించని దేశం!

మనం ఏదైనా కారును కొనుగోలు చేస్తే స్పాట్ పేమెంట్ అయితే వెంటనే డబ్బులు ఇస్తాం. ఈఎంఐలో తీసుకుంటే మూడేళ్లు, ఆలస్యమైతే మహా అయితే నాలుగైదేళ్లు అవుతుందేమో. కానీ ఓ దేశం మాత్రం మరో దేశం నుండి అధిక సంఖ్యలో కార్లను కొనుగోలు చేసి, దాదాపు 50 సంవత్సరాలు కావొస్తున్నా ఆ మొత్తాన్ని చెల్లించలేదట. 1974లో ఉత్తర కొరియా 1000 వోల్వో 144 మోడల్ కార్లను ఆర్డర్ చేసింది. స్వీడన్ వాటిని వెంటనే డెలివరీ చేసింది. కానీ ఈ [&hel...

February 1, 2023 / 04:22 PM IST

ఆదాయపు పన్ను ఊరట, మీరు ఎంత డబ్బు సేవ్ చేస్తారు?

ఆదాయపు పన్నుకు సంబంధించి 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటను ఇచ్చారు. ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో గతంలో రూ.5 లక్షలు ఉన్న ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానంలో మార్పులేదు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల ఆదాయం దాటితే గరిష్టంగా 30 శాతం పన్ను రేటు విధిస్తారు. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమ...

February 1, 2023 / 03:45 PM IST