కేంద్ర బడ్జెట్ చదువుతున్న సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తడబడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తుక్కు గురించి ప్రసంగిస్తున్నారు. ‘రీ ప్లేసింగ్ ఓల్డ్ పొల్యూటింగ్ వెహికల్స్’ అని చదవాల్సిన సమయంలో పొల్యూటింగ్ ప్లేస్‌లో పొలిటికల్ అన్నారు. వెంటనే విపక్ష నేతలు అరిచారు. తప్పును సవరించుకుని.. పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. దీంతో సభలో ఉన్న మిగతా మంత్రులు కూడా చిరునవ్వు న...
భారత్ – న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్, రెండో మ్యాచ్ లో భారత్ గెలవటంతో ఇది సిరీస్ డిసైడర్ గా మారింది. సిరిస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం. ఈ టీ20 సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఇప్పటివరుకు రాణించలేదు.. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, […]
‘అమృత్ కాల్ బడ్జెట్’ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైల్వే శాఖ బడ్జెట్ కూడా ఉంది. రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ గతంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టేవా...
ఆత్మనిర్భర్ భారత్‌తో చేనేతలకు మేలు జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. 9 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్దే లక్ష్యంగా బడ్జెట్ ఉందన్నారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద ఐదో ఆర్థిక వ్యవస్థ భారత్ అని వివరించారు. ఐదోసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 102 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్...
భారత మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీహత్యలపై ఉత్తరాఖండ్ మంత్రి గణేశ్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బలిదానం గాంధీ కుటుంబ గుత్తాధిపత్యం కాదని, ఇందిర,రాజీవ్ హత్యలు ప్రమాదలేనని సంచలన కామెంట్స్ చేశారు. తమ నానమ్మ, తండ్రి దేశంకోసం బలిదానం చేశారన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆయన ఈ విధంగా స్పందించారు. రాహుల్ తెవితేటలు చూస్తే తనకు జాలేస్తుందన్నారు. బలిదానం అంటే భగత్‌సి...
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు 2023-2024 పూర్తిస్థాయి బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. వరసగా ఐదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లోక్ సభకు సమర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. ఉదయం 10.15 గంటలకు బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసింది. అక్కడినుంచ...
కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి ప్రముఖ న్యాయవాది శాంతి భూషన్ ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో 1925, నవంబర్ 11న జన్మించారు. అడ్వట్ వృత్తి చేపట్టిన శాంతి భూషణ్ వివిధ హోదాల్లో పని చేశారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేశారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కాంగ్రెస్ (ఓ)లో పని చేసి, ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. 1977 నుంచి 1980 వరకు రాజ్యసభ [&hel...
జార్ఖండ్ ధన్ బాద్‌లో ఆశిర్వాద్ టవర్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల చెలరేగి, వేగంగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వీరిలో నలుగురు ఉన్నారులు ఉన్నారని తెలుస్తోంది. మంటల్లో చాలా మంది చిక్కుకున్నారు. ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆరు, ఏడో అంతస్తులో మంటలను ఆర్పివేస్తున్నారు. ప్...
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఎయిరిండియా సంస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాలిగాయంతో బాధపడుతున్న తాను ఎయిర్ ఇండియా తీరుతో చెన్నై విమానాశ్రయంలో వీల్‌చైర్ కోసం అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టు లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె ట్విట్టర్‌లో పంచుకుంటూ ఎయిరిండియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ...
ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీ రాజధాని విశాఖపట్నమంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు గుర్రుమంటున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. విశాఖ రాజధాని అని, తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని జగన్ చెప్పారని, కానీ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు అన్నారు. ము...
ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2013లో శిష్యురాలిపై లైంగికదాడి కేసులో శిక్షను ఖరారు చేసింది. సూరత్‌కు చెందిన మహిళ అహ్మదాబాద్ మోతెరా ఆశ్రమంలో ఉన్న సమయంలో పదేళ్ల పాటు అత్యాచారం చేశాడట. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీనగర్ సెషన్స్ కోర్టుకు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపి, మంగళవారం తుది తీర్పును ధర్మాసనం వెల్లడించింది. ఆశ...
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక బ్రేక్ తీసుకున్నారు. రిషికేష్‌లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో స్వామీజీని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక ట్రిప్‌కు తమ కూతురు వామికను కూడా వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఈసారి మాత్రం పాప కనిపించలేదు. మంగళవారం ఉదయం ఈ జంట ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి దయానందగిరి జీ మహారాజ్ ప్రధాని నరేంద్ర మ...
మనం సోషల్ మీడియాలో తరుచూ ఫన్నీ, వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇటీవలి ఓ వధువు డ్యాన్స్ చేస్తుండగా, పక్కనే ఉన్న వరుడు చిరునవ్వులు నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో గత నెలలో అప్ లోడ్ అయింది. అయితే ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు అరవై లక్షల మందికి పైగా చూడగా, ఒక లక్షా ముప్పై ఆరువేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది షార్ట్ వీడియో. కానీ అందరినీ […]
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. సోమవారం ఉదయం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇందుకు సంబంధించిన వ్యక్తిని గుర్తించారు. మనస్థిమితం లేని 38 ఏళ్ల వ్యక్తి ఈ ఫోన్ చేసినట్టుగా పోలీసులు కనుగొన్నారు. అతను అప్పటికే ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార...
తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్‌గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...