• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

ప్రపంచంలోనే తెలివైన విద్యార్థిగా.. భారత సంతతి చిన్నారి నటాషా(Natasha Perianayagam)

  భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్(13)(Natasha Perianayagam) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఎంపికైంది. ఆమె తాజా ప్రయత్నంలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పరీక్షలకు 76 దేశాల నుంచి హాజరైన 15,300 మంది అభ్యర్థులలో 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించగా..నటాషా మాత్రం టాప్ లో నిలిచింది. ఈ పోటీలను యునైటెడ్ స్టేట...

February 8, 2023 / 07:19 AM IST

జగన్ జైలుకెళ్తే మీకే ఛాన్స్, ఏపీకి వెళ్లు: షర్మిలకు కడియం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...

February 7, 2023 / 09:38 PM IST

కానిస్టేబుల్‌తో మహిళా ఎస్ఐ మసాజ్.. వీడియో వైరల్

కానిస్టేబుల్‌తో మహిళా ఎస్ఐ మసాజ్ చేయించుకుంది. అయితే.. ఆ కానిస్టేబుల్ మహిళే అయినా కూడా స్టేషన్‌లో ఎస్ఐ ఈ పనులు ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. ఠాకూర్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో మునీతా సింగ్ ఎస్ఐ. అదే స్టేషన్‌లో పని చేసే లేడీ కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకుంటుండగా ఎవరో వీడియో తీసి దాన్న సోషల్...

February 7, 2023 / 09:32 PM IST

అదానీ ప్రభావం బ్యాంకుల మీద అంతగా ఉండదు: రేటింగ్ ఏజెన్సీలు

హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాల...

February 7, 2023 / 09:09 PM IST

అదానీ.. గురించి మీ నేతను అడగాల్సింది: రాహుల్‌కు బీజేపీ

అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా ...

February 7, 2023 / 08:55 PM IST

శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసిన అప్తాబ్, ఛార్జీషీట్‌లో వెల్లడి

శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్‍లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటును సమర్పించారు. ఇందులోని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేశాక అప్తాబ్ ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్‌‌తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచి...

February 7, 2023 / 07:54 PM IST

ఫోన్ పోగొట్టుకున్న కోహ్లీ.. జొమాటో షాకింగ్ రియాక్షన్…!

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ‌ను అన్ ‌బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...

February 7, 2023 / 07:25 PM IST

పార్లమెంటరీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మోదీ..!

బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన  భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివ...

February 7, 2023 / 07:07 PM IST

యువకుడిని ఢీకొట్టి అలాగే ఈడ్చుకెళ్లిన కారు.. చివరకు ఏమైందంటే? వీడియో

కొందరు కారు ఉంటే చాలు బాగా హడావుడి చేస్తారు. కారు ఉందని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటారు. సామాన్యుల ప్రాణాలను తీస్తుంటారు. తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు యువకులు కారులో వెళ్తున్నారు. కారును నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న హేమరాజ్‌ అనే వ్యక్...

February 7, 2023 / 06:56 PM IST

కార్యకర్త పై బాబు మోహన్ బూతుల వర్షం… ఆడియో వైరల్..!

మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్…చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన తన సొంత పార్టీకి చెందిన కార్యకర్తను బూతులు తిట్టడం గమనార్హం. ఆ తిట్టే క్రమమంలో ఆయన బండి సంజయ్ పై కూడా విమర్శలు చేయడం గమనార్హం. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్. దీంతో… ఆయనపై విమర్శలు [&he...

February 7, 2023 / 06:46 PM IST

రామ భక్తులకు… యూపీ ప్రభుత్వం మరో శుభవార్త…!

రామ భక్తులకు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమా...

February 7, 2023 / 06:34 PM IST

పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం… ఏపీకి నిర్మలా సీతారామన్ హామీ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ బడ్జెట్ లో ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయిలను అందిస్తామని  నిర్మలా సీతారామన్ చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి పంపవలసిన రూ. 689 కోట్ల రూపాయల నిధులు పె‌డింగ్‌లో ఉన్నాయని, ఆ సొమ్మును పరిహార నిధి నుంచి త్వరలోనే చెల్లిస్తామని కేంద్ర నిర్మలా సీతారామన్ హమీ ఇచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిల చెల్ల...

February 7, 2023 / 06:16 PM IST

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం పెరుగుతుందా?

రైతులకు పెట్టుబడి సాయంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఏడాదికి రూ.6 వేల చొప్పున కేంద్రం పెట్టుబడి సాయంగా ఇస్తోంది రైతుకు. రూ.2వేల చొప్పున మూడు దఫాలుగా ఏడాదికి ఆరువేల మొత్తాన్ని అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మరో రెండువేల రూపాయలు అదనంగా ఇస్తా...

February 7, 2023 / 05:42 PM IST

2 వేల నోటు బ్యాంకుల్లో ఇవ్వరు, ఏటీఎంలో కనిపించదు

రూ.2 వేల నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి రూ.2 వేల నోటును వినియోగదారులకు ఇవ్వబోమని తెలిపింది. బ్యాంక్‌కు వచ్చే కస్టమర్లు ఇస్తే రూ.2 వేల నోటును తీసుకుంటామని పేర్కొంది. రూ.2 వేల నోటును డిసెంబర్ 2019 నుంచి ముద్రించడం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పెద్ద నోటు రద్దవుతుందా అనే సందేహాలకు ఆర్బీఐ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం మాత్రం మన...

February 7, 2023 / 05:35 PM IST

అదానీ కోసం నిబంధనలు సడలించారు.. మోడీపై రాహుల్ ఫైర్

గౌతమ్ అదానీ ఇష్యూపై లోక్ సభ అట్టుడికింది. అదానీకి ప్రయోజనం కల్పించేందుకు నిబంధనలను మోడీ సర్కార్ మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యాపార రంగంలో రూల్స్ ఛేంజ్ ఎందుకు చేశారని అడిగారు. కేవలం అదానీ గ్రూపునకు మేలు చేయడానికేనని స్పష్టంచేశారు. ఎయిర్ పోర్టుల గురించి అనుభవం లేకుంటే వాటిని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉండదన్నారు. కానీ ఈ రూల్‌ను కేంద్ర ప్రభుత్వం మార్చింద...

February 7, 2023 / 05:10 PM IST