• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Huge Lines: మూడో వన్డే టిక్కెట్ల కోసం భారీ లైన్లు కట్టిన ఫ్యాన్స్..పోలీసుల బందోబస్తు

భారతదేశం vs ఆస్ట్రేలియా 3వ ODI మ్యాచ్ మార్చి 22న చెన్నై(chennai)లోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ మ్యాచ్ ఆన్ లైన్ టిక్కెట్లు(tickets) విక్రయించగా..ప్రస్తుతం ఆఫ్ లైన్ టిక్కట్ల కోసం క్రీడాభిమానులు(cricket fans) పెద్ద ఎత్తున క్యూలైన్లు కట్టారు.

March 20, 2023 / 01:00 PM IST

Patna railway station: రైల్వే స్టేషన్‌లో 3 నిమిషాలు పోర్న్ వీడియో

పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పది ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ల పైన వందలాది మంది ప్రయాణీకులు తమ ఎక్కవలసిన రైళ్ల కోసం వేచి (Waiting for Train) చూస్తున్నారు. కొంతమంది ఏమీ తోచక టీవీ చూస్తున్నారు. అలా చూస్తుండగా... హఠాత్తుగా టీవీ తెర పైన పోర్న్ వీడియో (Video) వచ్చింది.

March 20, 2023 / 12:37 PM IST

Mamata Banerjee: మోడీకి రాహుల్ పెద్ద ప్లస్, ఆ లీడర్ షిప్‌కు మమత నో

కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాయకత్వానికి పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి (Chief Minister), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (trinamool congress) అధినేత్రి మమతా బెనర్జీ (mamata banerjee) నో చెప్పారు.

March 20, 2023 / 12:07 PM IST

Delhi Excise Policy Case: ఈడీ కార్యాలయానికి కవిత, సిసోడియాతో కలిపి విచారణ?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సోమవారం ( మార్చి 20) ఈడీ ఎదుట విచారణకు (enforcement directorate inquiry) హాజరు అయ్యారు.

March 20, 2023 / 11:16 AM IST

PM Modi: అసాధారణ వ్యక్తిగా… చైనాలోను మోడీకి అదిరిపోయే పాపులారిటీ

చైనాలోను ప్రధాని మోడీకి పాపులారిటీ ఉన్నట్లుగా వెల్లడైంది. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ చైనీస్ నెటిజన్లు తెగ పొగుడుతున్నట్లు అమెరికాకు చెందిన మ్యాగజైన్‌ ది డిప్లొమాట్‌ వెల్లడించింది.

March 20, 2023 / 10:42 AM IST

YS Jagan: చంద్రబాబు, పవన్ కు మరోసారి సవాల్

తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ లు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు.

March 20, 2023 / 08:37 AM IST

MLC Kavitha: నేడు ఈడీ ఎదుట హాజరవుతారా?

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharatha Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (mlc kalvakuntla Kavitha) ఢిల్లీ మద్యం కుంభకోణం (delhi liquor case) కేసులో నేడు ( మార్చి 20, సోమ వారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

March 20, 2023 / 07:35 AM IST

Gold Price: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధర

బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

March 19, 2023 / 07:10 PM IST

Delhi Liquor Scam Case:లో సుప్రీంకు ఈడీ..రేపు కవిత హాజరవుతుందా?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...

March 19, 2023 / 10:37 AM IST

Khalistani leader అమృతపాల్ సింగ్ అరెస్ట్

Amritpal Singh:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)ను పోలీసులు అరెస్ట్ చేశారు. షాకొట్ వద్ద అమృత్ పాల్ (Amritpal Singh) లొకేషన్ ట్రేస్ చేసి.. జలందర్ నకొదర్‌ వద్ద 50 వాహనాలతో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారు.

March 18, 2023 / 05:19 PM IST

CM Ashok Gehlot : రాజస్థాన్‌లో 19 కొత్త జిల్లాల ఏర్పాటు.. వెల్లడించిన సీఎం గెహ్లాట్

రాజస్థాన్‌లో (Rajasthan) మరో 19 నూతన జిల్లాల ఏర్పాటు చేస్తామని రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) అసెంబ్లీలో వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లోని జిల్లాల సంఖ్య 50కి చేరబోతుంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో 33 జిల్లాలున్నాయి.అయితే, వీటిలో జైపూర్,(Jaipur) జోధ్‌పూర్ జిల్లాలను తొలగించబోతున్నారు. దీంతో జిల్లాల సంఖ్య 31కి మారుతుంది. కొత్తగా ఏర్పాటయ్యే 19 జిల్లాలతో ఈ సంఖ్య 50కి పెరుగుతుంది.

March 18, 2023 / 04:42 PM IST

Amrita Fadnavis : ఆ రాష్ట్ర డిప్యూటీ CM భార్యకి బెదిరింపులు! ఆ వీడియోలు లీక్‌ చేస్తానంటూ!

సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు(celebrities )భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్( Blackmeyil )కేసులు విపరితంగా పెరుగుతున్నాయి. రీసెంట్ గా ఏకంగా డిప్యూటీ సీఎం (Deputy CM) భార్యనే బెదిరించారు. డిప్యూటీ సీఎం భార్యను ఒక డిజైనర్‌ బెదిరించింది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. డిప్యూటీ సీఎం భార్య వీడియోలు (social media) వైరల్‌ చేస్తానంటూ డిజైనర్‌ బెదిరింపులకు పాల్పడింది.

March 18, 2023 / 04:02 PM IST

kavitha బాటలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఈడీ విచారణకు గైర్హాజరు

Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.

March 18, 2023 / 03:17 PM IST

Ex President Of America : మళ్లీ ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్..!

Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్‌’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్‌బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించింది.

March 18, 2023 / 03:15 PM IST

Tamil Nadu : కరెంట్ షాక్ తో విలవిలలాడిన గజరాజు మృతి

తమిళనాడులోని (Tamil Nadu) ధర్మపురి జిల్లాలో విషాదం జరిగింది. కళ్లముందే ఏనుగు కరెంట్ షాక్ (Current shock)తో మృతి చెందింది. ధర్మపురి (Dharmapuri) సమీప అడవుల్లో నుంచి దారి తప్పిన ఎలిఫెంట్ పంట పొలాల్లోకి వచ్చింది. అయితే పంట చేల రక్షణ కోసం వేసిన విద్యుత్‌ తీగల్లో చిక్కుకున్న ఏనుగు విలవిలలాడింది.ఇది గమనించిన స్థానికులు ఏనుగును కరెంట్ తీగ నుంచి రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.

March 18, 2023 / 03:07 PM IST