కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరి...
భారత్ లో ఉద్యోగుల వేతనాలు (Average Salary Hike in India) 2023 ఏడాదిలో సగటున 10.2 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రొఫెషనల్ సర్వీసులు అందించే సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) తెలిపింది. గత ఏడాది ఇది 10.4 శాతంగా ఉందని వెల్లడించింది.
మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.తాను అడిగినట్లు రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే గడ్కరీకి (Gadkari) హాని తప్పదని కాల్స్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. నాగ్‌పూర్‌లో ఉన్న గడ్కరీ కార్యాలయానికి మంగళవారం ఉదయం రెండు కాల్స్, మధ్యాహ్నం మరో కాల్ వచ్చింది
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ అధికారులు ఎనిమిది గంటలుగా విచారిస్తున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీ (Paper Leak) సర్వ సాధారణంగా జరిగేవే అంటూ దీనిని తేలిగ్గా కొట్టి పారేసే ప్రయత్నం చేశారు.
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
2021 కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్డ్ దేవీకులం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీపీఎం తరఫున రాజా గెలిచాడు. అయితే ఆయన హిందువు కాదని, క్రైస్తవుడు అని, ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో పోటీ ఎలా చేస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారించిన కేరళ హైకోర్టు.. దేవీకులం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, ఎమ్మెల్యే రాజా ఎన్నికపై అ...
ఓ సినీ నటి ఇంట్లో పని చేసే వ్యక్తి ఒక్కసారిగా కోటీశ్వరుడు అయ్యాడు. అతడికి రూ.10 కోట్ల లాటరీ తగిలింది. అసోంకు చెందిన అల్బర్ట్ గిట్టా అనే వ్యక్తి కేరళలోని కొచ్చిలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా అతను ఓరు ముట్టాసీ గధ ఫేమ్ రజనీ చాందీ అనే నటి ఇంట్లో గెస్ట్ వర్కర్ గా పని చేస్తున్నాడు. అతనికి లాటరీ కొనుగోలు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు అతనిని ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది.
Covid : దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
80 thousand cops:ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. ఈ ఘటనపై హర్యానా హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. 80 వేల మంది పోలీసులు (80 thousand cops) ఏం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఇంత మంది ఉండగా.. ఆయన ఎలా తప్పించుకున్నారని ధర్మాసనం అడిగింది. ఇదీ ముమ్మాటికీ పోలీసుల నిఘా వైఫల్యమేనని స్పష్టంచేసింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Kejriwal : ప్రధాని నరేంద్రమోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ నిలిపివేయడం పై కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. 75 ఏండ్ల చరిత్రలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టకుండా నిలిపివేయం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన లేఖలో ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) ఆఫీసుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor scam) కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత మూడోసారి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీఎం కేసీఆర్(CM KCR) నివాసం నుంచి ఆమె ఈడీ ఆఫీసుకు బయల్దేరి వెళ్లారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన రెండు ఫోన్లను మీడియా ముందు ఉంచారు. ప్రజలకు అభివాదం చేశాక ఆమె తన మొబైల్స్ ను అందరికీ...
Lottery : ఓ సినీ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఓ లాటరీలో అతనికి దాదాపు రూ.10కోట్లు బంపర్ ఆఫర్ దొరికింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.