• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

TSPSC paper leak: బండి సంజయ్, రేవంత్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...

March 24, 2023 / 06:46 AM IST

Scams: ఫోన్ పే, గూగుల్ పే..పొరపాటున క్యాష్ వచ్చిందంటూ లూటీ చేస్తారు

సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

March 23, 2023 / 06:48 PM IST

JP Nadda : ఆ రాష్ట్రాల్లో బీజేపీ కొత్త అధ్యక్షులు..నియమించిన జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ (BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు స్టేట్స్ బీహార్ ,ఢిల్లీ, రాజస్దాన్, ఒడిశాకు కొత్త అధ్యక్షులను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నియమించారు. బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా, రాజస్థాన్ అధ్యక్షుడిగా సీపీ జోషి, ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా మన్ మోహన్ సామల్ ను నియమ...

March 23, 2023 / 04:45 PM IST

Rahul Gandhiకి బెయిల్..!

Rahul Gandhi : పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ జిల్లా కోర్టు దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పు ప్రకటించిన కొద్దిసేపటికే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్షపై అప్పీలు చేసుకోవడానికి వీలుగా 30 రోజుల పాటు ఈ ఉత్తర్వులపై స్టే విధించింది..

March 23, 2023 / 03:12 PM IST

Viral Video: లెహంగాలో పెళ్లి కుమార్తె.. నాటు నాటు పాటకు డాన్స్

ఓ పెళ్లి వేడుకలో వధువు లెహంగాను(lehenga dress) పట్టుకుని నాటు నాటు పాటకు డాన్స్(dance) చేసింది. వరుడితోపాటు స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. నెట్టింట వైరల్(viral) అవుతున్న ఈ వీడియో(video) ఎలా ఉందో ఓ సారి చూసేయండి మరి.

March 23, 2023 / 01:58 PM IST

Suicide: ఆస్పత్రి బిల్లులకు బయపడి..గూగుల్లో వెతికి ఆత్మహత్య!

ఆసుపత్రి బిల్లులకు బయపడిన ఓ 24 ఏళ్ల యువకుడు బలవన్మరణం(suicide) చేసుకున్నాడు. ఈ విషాద ఘటన దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో చోటుచేసుకుంది. అంతేకాదు అతను సూసైడ్ చేసుకునేందుకు గూగుల్లో(google) వెతికి నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో అని తెలుసుకుని మృత్యువాత చెందాడు.

March 23, 2023 / 12:42 PM IST

Rahul Gandhi convicted: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష, ఎందుకంటే?

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత (Congress Party leader) రాహుల్ గాంధీకి (Rahul Gandhi) సూరత్ కోర్టు (Surat Court) భారీ షాక్ ఇచ్చింది. ఓ పరువు నష్టం (Defamation case against Rahul Gandhi) దావా కేసులో అతనిని దోషిగా (Rahul Gandhi Convicted) తేల్చిన న్యాయస్థానం, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఆ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది.

March 23, 2023 / 12:24 PM IST

Ex Minister Janardhana Reddy : మంత్రిగారి కూతురి పెళ్లంటే మినిమమ్ ఉంటది మరి…!

Ex Minister Janardhana Reddy : కర్ణాటక మాజీ మంత్రి జనార్ధన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం నవంబర్ 6, 2016న జరిగింది. మరి ఎప్పుడో జరిగిన పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా..? ఈ పెళ్లి దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లివేడుకల్లో చోటు దక్కించుకోవడం గమనార్హం.

March 23, 2023 / 11:54 AM IST

Lottery : రూ.3కోట్ల లాటరీ…భర్తకు షాకిచ్చి మరో వ్యక్తిని పెళ్లాడిన భార్య..!

Lottery : కష్టాల్లో ఉన్నవారికి లాటరీ దొరికితే ఆ ఆనందమే వేరు. ఆ డబ్బుతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని హ్యాపీగా ఫీలౌతారు. ఇక నుంచి ఆ డబ్బుతో తమ కుటుంబం మొత్తం హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే... ఓ మహిళ మాత్రం లాటరీ గెలవగానే.. భర్తను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లాడింది.

March 23, 2023 / 10:19 AM IST

Building Collapsed: కుప్పకూలిన భవనం, బర్త్ డే తర్వాత గంటల్లోనే.. మృతి

ఆంధ్ర ప్రదేశ్ లోని (Andhra Pradesh) విశాఖపట్నం (Vizag) కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో మూడంతస్తుల భవనం (Building Collapses) కుప్పకూలింది. బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి చెందగా , ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది మరొక మృతదేహాన్ని బయటకు తీసింది.

March 23, 2023 / 10:14 AM IST

UP cops: భార్యకు దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేస్తే.. కాయిల్స్ తెచ్చిచ్చిన పోలీస్

దోమల విషయంలోను ప్రజలకు పోలీసులు సహకరించిన సంఘటన తాజాగా వెలుగు చూసింది. హాస్పిటల్ లో ప్రసవానంతరం ఓ మహిళకు యూపీ పోలీసులు దోమల నివారణ కాయిల్స్ ను అందించారు.

March 23, 2023 / 09:40 AM IST

ugadi panchangam: ఆదాయ, వ్యయాలపై… కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్

ఉగాది పర్వదినం (ugadi festival) రోజున తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Telangana IT Minister KT Rama Rao), తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Telangana president Bandi Sanjay) మధ్య ట్విట్టర్ యుద్ధం (Twitter fight) సాగింది.

March 23, 2023 / 07:42 AM IST

Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్‌పై లుకౌట్ నోటీసులు

ఖలిస్థాన్ వేర్పాటువాద సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి, తప్పించుకున్నాడు. అతను తప్పించుకోవడానికి పపల్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి సహకరించినట్లుగా భావిస్తున్నారు.

March 23, 2023 / 06:59 AM IST

Board 12th examలో పిండి గిర్నీ ఓనర్ కూతురి ప్రతిభ

Bihar Board 12th exam:చదవాలనే ఆసక్తి ఉండాలే కానీ.. ఏమైనా సాధించొచ్చు. మంచి ప్రతిభను కనబరచొచ్చు. బీహర్‌కు (bihar) చెందిన ఓ విద్యార్థిని ఇలా సత్తా చాటారు. పన్నెండో తరగతిలో మంచి మార్కులను సాధించారు. ఆమె సొంతంగా చదువుకునే మంచి మార్కులు పొందడం విశేషం. కాలేజీలో చేరినప్పటికీ.. ఇంటి వద్ద రాత్రింబవళ్లు కూర్చొని కష్టపడి చదివారు. ట్యూషన్, స్పెషల్ క్లాసులకు వెళ్లలేదు.

March 22, 2023 / 08:24 PM IST

opposition parties : కేంద్ర పై న్యాయపోరాటానికి 8 విపక్ష పార్టీల నిర్ణయం

కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా గళం విప్పాలని బీఆర్ఎస్, (BRS) టీఎంసీ సహా దేశంలోని పలు విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. సీబీఐ (CBI) , ఈడీ ఇతర కేంద్ర సంస్థలపై న్యాయపోరాటం చేయనున్నాయి. సుప్రీంకోర్టు (Supreme Court) లేదా ఢిల్లీ హైకోర్టులో (High Court )పిటిషన్ దాఖలు చేయనున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న తమపై సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర సంస్థలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అనుగుణంగా నడుచుకుంటూ దాడులు చేస్త...

March 22, 2023 / 06:22 PM IST