• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Indian students face exit from Canada: కెనడా భారత విద్యార్థులకు డిపోర్టేషన్ భయం

ఫేక్ కాలేజీ అడ్మిషన్ లెటర్ లతో తమ దేశానికి వచ్చినందున, కెనడాను విడిచి వెళ్లాలని (deportation letters from the Canadian Border Security Agency) 150 మందికి పైగా విద్యార్థులకు కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (Canadian Border Security Agency-CBSA) ఇటీవల ఆదేశించింది.

March 27, 2023 / 10:17 AM IST

BJP MP, MLAతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో కేసు దోషి

Bilkis Bano case convict share stage:గోద్రా అల్లర్ల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలో బిల్కిస్ బానోపై (Bilkis Bano) లైంగికదాడి చేసి.. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో 11 మంది దోషులకు గతేడాది ఇండిపెండెన్స్ డే ముందు సత్ప్రవర్తన కింద విడుదల అయ్యారు. దీనిపై బిల్కిస్ బానో (Bilkis Bano) సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (supreme court) కూడా ఆశ్రయించారు.

March 27, 2023 / 10:16 AM IST

Central health ministry రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్.. ఎందుకంటే?

Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.

March 27, 2023 / 09:44 AM IST

షూటింగ్ లోనే Abortion అయ్యింది: విషాదం పంచుకున్న కేంద్ర మంత్రి

స్మృతీ తన చేదు అనుభవాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం స్మృతీ బీజేపీలో కీలక నాయకురాలి (Senior Leader)గా కొనసాగుతున్నారు. అమేఠీ (Amethi)లో సవాల్ చేసి మరీ రికార్డు మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ (BJP)లో ఆమె ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది.

March 27, 2023 / 01:56 PM IST

Delhi excise policy scam: నేడు కవిత పిటిషన్ విచారణ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ బి అర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ ను ఈ రోజు (27, సోమ వారం) సుప్రీం కోర్టు విచారించనుంది.

March 27, 2023 / 07:30 AM IST

Priyanka Gandhi: రాహుల్ ను ఇంతగా అవమానిస్తారా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యల పైన ఆయన సోదరి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.

March 27, 2023 / 06:57 AM IST

PM Modi : ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ(PM Modi) పర్యటన సందర్భంగా హైదరాబాద్ బీజేపీ(BJP) నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రెండో వందే భారత్ రైలు(Vande Bharat Rail) రానుండటంతో రైల్వే ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఏపీ(AP)లోని విశాఖకు వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్ నుంచి తిరు...

March 26, 2023 / 09:07 PM IST

MP పదవులకు రాజీనామా? రాహుల్‌కు మద్దతు ప్రకటించిన రేవంత్, కోమటిరెడ్డి

MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు.

March 26, 2023 / 06:24 PM IST

CM Kcr:కేసీఆర్ నాందేడ్ వస్తేనే రూ.6 వేలు ఇచ్చారు:గులాబీ దళపతి నిప్పులు

CM Kcr:తెలంగాణ (telangana) మోడల్‌గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ‌లో కేసీఆర్ పాల్గొన్నారు.

March 26, 2023 / 04:48 PM IST

Lucknow : విద్యార్ధులకు యూపీ సర్కారు గుడ్ న్యూస్…25వేలహెల్త్ కవరేజీ

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సర్కారు విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. లక్నో (Lucknow) మున్సిపాలిటీలో విద్యార్థులకు రూ.25వేల చొప్పున హెల్త్ కవరేజీని అందిస్తున్నారు. లక్నో స్మార్ట్ సిటీ (Smart city) లక్నో ప్రాజెక్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కొన్ని కళాశాలలు, స్కూళ్లలో చదివే 2,000 మంది విద్యార్థులకు హెల్త్ చెకప్ (Health checkup) చేయనున్నారు. వారికి రూ.25వేల చొప్పున హెల్త్ ఇన్సూరెన్స్ (Healt...

March 26, 2023 / 03:21 PM IST

Rahul Gandhi: అనర్హత వేటుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహం

రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్‌సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్‌ఘాట్‌లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నార...

March 26, 2023 / 11:42 AM IST

ISRO: LVM3-M3 వన్ వెబ్ ఇండియా-2 మిషన్‌ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రవేశపెట్టిన మరో రాకెట్ LVM3-M3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(Satish Dhawan Space Centre) నుంచి దీనిని ప్రయోగించారు. LVM3 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువుతో వన్‌వెబ్(OneWeb) యొక్క చివరి విడత 36 Gen1 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.

March 26, 2023 / 09:46 AM IST

Supreme Court : రాహుల్‌ గాంధీ అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పరువు నష్టం కేసు సవాల్‌ చేస్తూ కేరళకు (Kerala) చెందిన ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్‌ దాఖలు చేశారు. ఆభా మురళీధరన్‌ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌కి సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ (Lok Sabha)సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

March 25, 2023 / 09:48 PM IST

PM MODI: మరోసారి ప్ర‌ధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..వీడియో వైరల్

కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

March 25, 2023 / 09:17 PM IST

Vishnuvardhan Reddy : ప్రధాని మోదీపై ప్రకాశ్‌ రాజ్‌ వివాదాస్పద ట్వీట్‌ వైరల్‌

నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. లలిత్ మోదీ(Lalit Modi), నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి ‘జనరల్ నాలెడ్జ్ ప్రశ్న.. దీనిలో కామన్ గా ఉంది ఏంటీ’ అంటూ కామెంట్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు‘మొదటి వ్యక్తి (లలిత్ మోదీ) కాంగ్రెస్ హయాంలోనే స్కామ్ లకు పాల్పడ్డారు.

March 25, 2023 / 08:57 PM IST