• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

PM Modi: 2030 నాటికి దేశంలో 6జీ సేవలు..రెండు దశల్లో అమలు

2030 నాటికి దేశంలో(india) 6జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) అన్నారు. ఈ సందర్భంగా 6G విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన క్రమంలో పేర్కొన్నారు. ఇది రెండు దశల్లో అమలు చేయబడుతుందని చెప్పారు.

March 22, 2023 / 05:29 PM IST

8 dead, 19 injured:బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. 8 మంది మృతి

8 dead, 19 injured:తమిళనాడులో గల బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. కాంచీపురం జిల్లాలో గల పరిశ్రమలో పేలుడు జరిగి.. 8 మంది మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.

March 22, 2023 / 05:16 PM IST

Point blankలో గన్ పెట్టి.. బట్టలు, ఫుడ్ తీసుకున్న అమృత్ పాల్ సింగ్

Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) పోలీసుల (police) కళ్లు గప్పి పంజాబ్ (punjab) నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పారిపోయే ముందు సీసీటీవీ (cctv) ఫుటేజీ ఒకటి నిన్న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జలందర్ (jalander) వద్ద గల ఓ గురుద్వారాలో (gurdwara) చొరబడ్డారని తెలిసింది. అక్కడ ఉన్న వారిని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి.. ఆహారం, బట్టలు తీసుకున్నారట.

March 22, 2023 / 03:57 PM IST

Wow:ఇదీ సూపర్ గురూ.. మీమ్స్ చేయడం తెలిస్తే చాలు.. నెలకు రూ.లక్ష జీతం

meme expert:మీకు మీమ్స్ (memes) తెలియడం వచ్చా? చక్కగా మీమ్స్ (memes) చేయగలరా? క్రియేటివిటీగా ఆలోచించగలరా? అయితే మీకు బంపర్ ఆఫర్.. అవును అక్కడ మీరే మీమ్స్ చీఫ్ (memes chief).. జీతం కూడాఎక్కువే... నెలకు రూ.లక్ష (lakh) ఇస్తారట.. బెంగళూర్ స్టార్టప్ (bangalore startup company) కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఇదీ.. మరీ మీలో సృజజన ఉంటే చాలు ఆప్లై చేయండి.

March 22, 2023 / 03:33 PM IST

Viral Video: ప్రాణాలకు తెగించి, రైల్ ట్రాక్ పైన చిన్నారిని కాపాడిన వర్కర్

సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం... నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూర్ షెల్కే ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు.

March 22, 2023 / 02:45 PM IST

AAP-BJP Poster war: మోడీ హఠావో… దేశ్ బచావో.. కేజ్రీవాల్ హఠావో.. ఢిల్లీ బచావో

ఢిల్లీలో (Delhi) భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party), ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) మధ్య పోస్టర్ల, సోషల్ మీడియా యుద్ధం సాగుతోంది. ఢిల్లీలో హఠాత్తుగా మోడీ హఠావో... దేశ్ బచావో అంటూ వేల పోస్టర్లు వెలుగు చూశాయి.

March 22, 2023 / 01:22 PM IST

KTR: మేం కూడా అలా చేయాలేమో… తీన్మార్ మల్లన్న అరెస్ట్‌పై పరోక్షంగా కేటీఆర్

క్యూ న్యూస్ నిర్వాహకులు తీన్మార్ మల్లన్న, సుదర్శన్, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ లను తెలంగాణ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు.

March 22, 2023 / 01:39 PM IST

Covid Cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా… కొత్తగా 1,134 కేసులు

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి(corona virus) క్రమంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే వెయ్యికిపైగా కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. దీంతో దేశంలో(india) యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 7,026కు చేరింది. ఈ నేపథ్యంలో మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇవి 0.02% ఉండగా, మరణాల రేటు 1.19%గా నమోదైంది.

March 22, 2023 / 12:48 PM IST

CM Nitish Kumar: హిందీని చంపేస్తారా.. ఇంగ్లీష్ వినియోగంపై ఆగ్రహం

ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

March 22, 2023 / 09:20 AM IST

cobra bite: తల్లిని కాటేసిన నాగుపాము, విషాన్ని పీల్చి కాపాడిన కూతురు

సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.

March 22, 2023 / 08:26 AM IST

Earthquake News: ఆప్గన్, పాక్‌లో భూకంపం, ఢిల్లీలో ప్రకంపనలు, పరుగు తీసిన జనం

ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region ...

March 22, 2023 / 07:17 AM IST

Kavita చూపించిన మొబైల్స్‌పై సందేహాలు.. అవీ 2022లో కొన్నవట..?

Kavita on mobiles:ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) విచారణ మూడో రోజు కొనసాగుతోంది. వివిధ అంశాలపై ఆమెను సుధీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చే ముందు మీడియాకు కవిత (kavitha) కొన్ని మొబైల్స్ చూపించారు. సౌత్ గ్రూపును మెయింటెన్ చేసిన కవిత (kavitha) .. మొబైల్స్ (mobiles) ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు.

March 21, 2023 / 09:58 PM IST

Dehli liquor scam:ముగిసిన కవిత విచారణ.. 10 గంటలపాటు ప్రశ్నలు

Dehli liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణ ముగిసింది. ఈ రోజు 10 గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు.

March 21, 2023 / 09:56 PM IST

Delhi Excise Policy Case: 10 గం.లుగా కవిత విచారణ, క్షణక్షణం ఉత్కంఠ

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharat Rashtra Samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ను ఈడీ మంగళవారం నాడు సుదీర్ఘంగా విచారించింది.

March 21, 2023 / 09:19 PM IST

Amritpal Singh ఇలా తప్పించుకున్నాడు.. సీసీటీవీ ఫుటేజీ ఇదిగో..?

Amritpal Singh:వారిస్ పంజాబీ డే చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎలా పారిపోయాడు. 50 నుంచి 100 పోలీసు వాహనాలతో వెంబడించగా కనిపించకుండా ఎలా వెళ్లిపోయాడు. హర్యానా హైకోర్టు (High court) కూడా పోలీసులకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. సింగ్ పారిపోయిన ఘటనకు సంబంధించి ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఓ వీడియో ప్లే చేసింది.

March 21, 2023 / 09:08 PM IST