Nobel Prize : నోబెల్ ప్రైజ్‌కు ప్రధాని మోడీ ప్రధాన పోటీ దారుడిగా ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒక్కసారిగా ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై నోబెల్ కమిటీ డిప్యూటి లీడర్ అస్లే టోజే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేశారు.
వివిధ సందర్భాలలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే లేదా విమర్శించే భారతీయ జనతా పార్టీ ఎంపీ (Bharatiya Janata Party MP) వరుణ్ గాంధీ (Varun gandhi).. ఇంగ్లాండ్ లోని ఆక్స్ ఫర్డ్ లో 'మోడీ భారత్ సరైన మార్గంలో వెళ్తుందని విశ్వసిస్తున్నారా' అనే చర్చా వేదికకు రావాలని కోరగా నిరాకరించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ(delhi) రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి(violating traffic rules) పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రిన్స్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు(police) అరెస్ట్ చేశారు. ఓ వైరల్ వీడియో(video)లో కొంతమంది వ్యక్తులు యూట్యూబర్(prince dixit) పుట్టినరోజు సందర్భంగా పాండవ్ నగర్ సమీపంలో NH-24లో కార్ల(car) పైకప్పుపై నిలబడి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం కనిపించింది. ఆ వీడియో వైరల్(video viral) కావడంతో, ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan mohan reddy) గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా న్యూఢిల్లీ(delhi tour)కి బయలుదేరారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా..ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi), హోంమంత్రి అమిత్ షా(amit shah)లతో జగన్ సమావేశం(meeting) కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన రాజక...
తెలంగాణ సీఎం కేసీఆర్(c కుమార్తె ఎమ్మెల్సీ కవిత(MLC kavitha) తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్(bjp mp k laxman) అన్నారు. అసలు ఈడీ(ED) విచారణ నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ కూడా అతీతం కాదని అన్నారు. గతంలో అనేక మంది సీఎం హోదాలో ఉన్న వారు సైతం విచారణలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు.
స్నో చిరుతలను (Snow leopards) ఘోస్ట్ ఆఫ్ ది మౌంటెన్స్ (ghost of the mountains) అని కూడా పిలుస్తుంటారు. ఇవి చాలా అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. తాజాగా లడఖ్ లో ఓ మంచు చిరుత పులి మరో జంతువును వేటాడుతున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
దేశీయ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈవో పదవికి రాజేష్ గోపినాథన్ రాజీనామా (TCS CEO Rajesh Gopinathan quits) చేశారు. 2017 ఫిబ్రవరి నుండి ఆయన సీఈవోగా (CEO) ఉన్నారు.
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
H3N2 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది.
Cheetah helicopter:భారత సైన్యానికి చెందిన ‘చీతా’ హెలికాప్టర్ (Cheetah helicopter) ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లో (arunachal pradesh) కుప్పకూలింది. బొమ్డిల పట్టణానికి పశ్చిమాన గల మండలా (mandala) అనే చోట కూలిందని.. ఉదయం 9.15 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (air traffic control) సంబంధాలు కోల్పోయింది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు (unemployed) కేంద్రం గూడ్ న్యూస్ చెప్పింది.సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల (Notification release) చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ...
Ed notice to magunta:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణను స్పీడప్ చేసింది. ఈ రోజు విచారణకు హాజరుకాని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. దీంతోపాటు సౌత్ గ్రూపులో కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసు ఇచ్చింది.
Ed Again notice:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.
Ravi Chaudhary:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రభుత్వంలో భారతీయుల ప్రాధాన్యం పెరుగుతోంది. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరి (Ravi Chaudhary) నియామకం జరిగింది. రవి (ravi) ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు అమెరికా (america) పెద్దల సభ సెనెట్ (senate) 65-29 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది.
Oscars: 'ఆస్కార్' అనేది సినిమా వాళ్లకు ఎవరెస్ట్ శిఖరం. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు కూడా ఆస్కార్ వస్తుందా.. అని ఎవరు అనుకోలేదు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. 95వ ఆకాడమీ అవార్డ్స్‌లో ట్రిపుల్ ఆర్‌లోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో.. ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది.