• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Rahul Gandhi : సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ కు రాహుల్ గాంధీ

పరువు నష్టం కేసులో తనపై విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సూరత్ సెషన్స్ కోర్టులో(Surat Sessions Court) అప్పీల్ చేయబోతున్నారు. 2019 నాటి పరువు నష్టం కేసులో రాహుల్ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు వల్ల రాహుల్ తన లోక్ సభ (Lok Sabha) సభ్యత్వాన్ని కోల్పోయారు. దీనిపై ఆయన పైకోర్టు అయిన సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీ...

April 2, 2023 / 12:11 PM IST

Go Back మీకు ఇక్కడేం పని.. ఆంధ్రా పోలీసులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు వద్ద ఉన్న ఏపీ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మీకు ఇక్కడేం పని ప్రశ్నించారు.

April 2, 2023 / 11:21 AM IST

Delhi Liquor Scam : లిక్కర్ స్కాం..శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ లిక్కర్ స్కాంలో(Delhi Liquor Scam) అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డికి(Sarath Chandra Reddy) బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స చేయించాల్సిన అవసరం వుందంటూ ఆయన బెయిల్ పిటిషన్‌ (Bail Petition) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మానవతా దృక...

April 1, 2023 / 09:43 PM IST

Patiala Jail : జైలు నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రిలీజ్

కాంగ్రెస్ నేత (Congress leader), మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) 10 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. 34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సిద్దూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. పాటియాలా జైలు (Patiala Jail) నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

April 1, 2023 / 08:11 PM IST

BRS Party : బండి సంజయ్ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్..!

Bandi Sanjay : అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన కౌంటర్లు వేశారు. కాగా... ఆ కౌంటర్లకు బీఆర్ఎస్ పార్టీ తాజాగా.. మరో కౌంటర్ ఇచ్చింది. ప్రజలను మోసం చేయడం ఒక ఆర్ట్ అయితే.... అందులో మోదీ పికాసో అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం విశేషం

April 1, 2023 / 06:09 PM IST

Kejriwal కామెంట్స్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికేట్స్ వివాదం… !

Kejriwal : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు. గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు మరిన్ని సందేహాలకు తావిచ్చేలా ఉందని ఆయన అన్నారు.

April 1, 2023 / 05:22 PM IST

Rahul Gandhi: రాహుల్ పై మరో పరువు నష్టం కేసు నమోదు

మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చేశారు.

April 1, 2023 / 05:19 PM IST

Trolled: ట్రోల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

April 1, 2023 / 04:49 PM IST

Heat Wave: వచ్చే 90 రోజులు ఎండల బీభత్సం!

దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.

April 1, 2023 / 03:57 PM IST

MS Dhoni : ఐపీఎల్ లో ధోనీ సరికొత్త రికార్డ్..!

MS Dhoni : ఐపీఎల్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ చివరి వరకు సాగింది. అయితే చివర ఆఖరికి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. చెన్నై పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే... ఈమ్యాచ్ లో సరికొత్త రికార్డు సాధించారు.

April 1, 2023 / 03:53 PM IST

Theft నిన్న రజనీకాంత్ కుమార్తె ఇంట్లో.. నేడు మరో ప్రముఖుడి ఇంట్లో చోరీ

ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ గాయకుడు యేసుదాస్ (KJ Yesudas) కుమారుడు, ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. అత్యంత విలువైన ఆభరణాలు (Jewellery), వజ్రాలతో (Diamonds) పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు (Documents) చోరీకి ...

April 1, 2023 / 02:16 PM IST

Covid Update: దేశంలో కొత్తగా 2,994 కోవిడ్ కేసులు..9 మంది మృతి

ఇండియాలో శనివారం కొత్తగా 2,994 కరోనా వైరస్ కేసులు(covid cases) రికార్డయ్యాయి. శుక్రవారం నాటి 3095 కరోనా వైరస్ కేసులతో పోల్చుకుంటే కొంచెం తగ్గుదల కనిపించింది. మరోవైపు గత 24 గంటల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2.09 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ 2.03 శాతంగా నమోదైంది.

April 1, 2023 / 01:27 PM IST

NMACC భార్య కోరిక తీర్చిన అంబానీ.. దేశంలోనే అరుదైన కట్టడం.. తరలివచ్చిన స్టార్లు

సినిమా, సంగీతం, నాటకం, సాహిత్యం, జానపద కథలు, కళలు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు నీతా అంబానీ తెలిపారు.

April 1, 2023 / 12:16 PM IST

10 Months తర్వాత జైలు నుంచి బయటకు సిద్దు.. 2 నెలల ముందుగానే విడుదల

పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఈ రోజు పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నారు. రోడ్డు పక్కన ఓ వ్యక్తితో గొడవ జరగగా.. సదరు వ్యక్తి చనిపోయిన కేసులో సిద్దుకు ఏడాది శిక్ష పడింది. జైలులో సత్ప్రవర్తన వల్లరెండు నెలల ముందుగానే విడుదల అవుతున్నారు.

April 1, 2023 / 11:20 AM IST

Indian family సహా 8 మంది మృతి.. కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్తూ..

కెనడా నుంచి అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించి 8 మంది చనిపోయారు. భారత్, రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు కెనడా నుంచి అమెరికాకు బోటులో వెళ్లేందుకు ప్రయత్నించారు. బోటు సెయింట్ లారెన్స్ నదిలో మునిగిపోవడంతో చనిపోయారు.

April 1, 2023 / 08:57 AM IST