• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

MP man wins RS 1.5 crore: రూ.49 ఇన్వెస్ట్ చేసి, రాత్రికి రాత్రే రూ.1.5 కోట్లు గెలిచాడు

ఓ సాధారణ డ్రైవర్ ఓ ఆన్ లైన్ గేమింగ్ యాప్ లో రూ.49 ఇన్వెస్ట్ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఏకంగా రూ.1.5 కోట్లను గెలుచుకున్నాడు.

April 4, 2023 / 10:01 AM IST

Lok Sabha Elections 2024: అలా చేస్తే ఖర్చు నాదే.. దేశంలోని పార్టీలకు కేసీఆర్ భారీ ఆఫర్?

బీజేపీ లేదా నరేంద్ర మోడీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే వచ్చే లోకసభ ఎన్నికల్లో ఖర్చు మొత్తం తానే భరిస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

April 4, 2023 / 09:32 AM IST

Idol Struck in Throat చిన్నారి గొంతులో ఇరుక్కున్న Hanuman విగ్రహం

మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటుండడంతో కుటుంబసభ్యులు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆకస్మాత్తుగా చిన్నారి రోదించడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వచ్చి చూడగా బాలిక విలవిలలాడుతోంది. గొంతు పట్టుకుని ఊపిరాడకపోవడంతో గట్టిగా ఏడుస్తూ ఉంది.

April 4, 2023 / 08:01 AM IST

Opposition Parties నియంత మోదీని దింపేద్దాం.. ఒక తాటిపైకి 21 పార్టీలు

దేశాన్ని సర్వనాశనం చేస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పదేళ్లలో కనిపించని అరుదైన దృశ్యం నేడు కనిపించింది.

April 4, 2023 / 07:22 AM IST

Viral video: మెట్రో రైలులో కపుల్స్ కిస్

తాజాగా, ఓ యువజంట ఏకంగా మెట్రో రైలులోనే ముద్దులు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. ఈ వీడియో ఒక నిమిషం రెండు సెకన్లు ఉన్నది.

April 3, 2023 / 08:30 PM IST

Gift Effect: పెళ్లి తర్వాత హోమ్ థియేటర్ పేలి వరుడు మృతి!

పెళ్లైన రెండు రోజులకే వరుడు ఆకస్మాత్తుగా మరణించాడు. అయితే తనకు వచ్చిన హోం థియేటర్(home theater)​ పేలిన(blast) క్రమంలో అతను మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వరుడితోపాటు అతని బంధువు కూడా ఒకరు మృతి చెందగా, ఇంకో ఏడుగురికి గాయలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh)లోని రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

April 3, 2023 / 06:47 PM IST

Cricket: నో-బాల్ ఇచ్చాడని అంపైర్‌ను కత్తితో పొడిచి చంపేశారు

ఒడిశాలో క్రికెట్ ఓ ప్రాణాన్ని తీసింది. అంపైర్ గా వ్యవహరిస్తున్న ఇరవై రెండేళ్ల లక్కీ రౌత్ కి, ఆటగాడు జగారౌత్ కు మధ్య నో-బాల్ విషయమై వివాదం ప్రారంభమై, చినికి చినికి వానగా మారి అది కత్తితో పొడిచి ప్రాణం తీసే వరకు పోయింది.

April 3, 2023 / 06:32 PM IST

Covid Cases: దేశంలో కొత్తగా 3,641 కోవిడ్ కేసులు..20 వేలు దాటిన యాక్టివ్ కేసులు

దేశంలో(india) కొత్తగా 3,641 కరోనా కేసులు(corona cases) నమోదు కాగా..మరో 11 మంది ఈ వ్యాధి కారణంగా మృత్యువాత చెందారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 20,219కు పెరిగింది. ఈ క్రమంలో రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 6.12 శాతం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

April 3, 2023 / 06:08 PM IST

5 Naxals killed:భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి

జార్ఖండ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మావోయిస్ట కీలక నేతలు ఉన్నారు. వీరి తలపై రూ.25 లక్షల చొప్పున రికార్డు ఉంది.

April 3, 2023 / 05:51 PM IST

PNB Customers Alert! అలా డబ్బులు తీస్తే షాక్ తప్పదు, కొత్త ఛార్జీలు

మీరు పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank) కస్టమరా... అయితే ఈ అలర్ట్ (PNB Customers Alert) మీ కోసమే. బ్యాంకు ఖాతాలో సఫిసియెంట్ బ్యాలెన్స్ లేకుండానే మీరు ఉపసంహరించుకునే ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అవుతుంది.

April 3, 2023 / 05:29 PM IST

SBI Down: ఎస్బీఐ ఆన్ లైన్ సేవల్లో గంటలుగా అంతరాయం

ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు సోమవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్బీ

April 3, 2023 / 04:05 PM IST

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు..శిక్షపై ఏప్రిల్ 13న విచారణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.

April 3, 2023 / 04:11 PM IST

Money in Ambani’s party: అంబానీ ఇచ్చిన విందులో కరెన్సీ నోట్లు.. ఎందుకంటే

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల కుటుంబం ఇచ్చిన పార్టీలో ఢిల్లీ ప్రముఖ వంటకం దౌలత్ కీ చాట్ తో పాటు టిష్యూ పేపర్లకు బదులు రూ.500 నోట్ల కరెన్సీ నోట్లను ఉంచారు. అయితే ఇవి నకిలీవి.

April 3, 2023 / 03:39 PM IST

Salim Durani అర్జున అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ కన్నుమూత..!

Salim Durani : భారత మాజీ క్రికెటర్ సలీం దురానీ కన్నుమూశారు. దురానీ చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కాగా.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుజరాత్‌లో జామ్‌నగర్‌లో నిన్న తుదిశ్వాస విడిచారు. దురానీ 1934, డిసెంబర్‌ 11న అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌ జన్మించారు.

April 3, 2023 / 03:07 PM IST

Viral Video మెట్రో రైల్ లో బికినీతో అమ్మాయి హల్ చల్

భారతదేశంలో ఉన్నామా? ఇంకెక్కడ ఉన్నామని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విదేశాల్లో ఉన్నట్టు ఇక్కడ నడవదు అని కొందరు కామెంట్లు చేశారు. బాహ్య సమాజంలో కొంచెం మంచి బట్టలు వేసుకోవాలని సూచిస్తున్నారు.

April 14, 2023 / 08:24 PM IST