సినీ ఇండస్ట్రీలో పైరసీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీంతో సినీ పరిశ్రమలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. తాము నిర్ణయించుకున్న చోటే నిర్వహించాలని పట్టుబట్టారు. దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను నిర్వహించి తీరాలని గులాబీ దళపతి ఉన్నారు.
కన్నడ సీమలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections) బీజేపీకి (BJP) ఓటమి భయం పట్టుకుంది. కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన తమ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలను ఎలాగైనా ఆకట్టుకునేందుకు బీజేపీ భారీగా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్ట...
కర్నాటకలోని యాద్గిర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యంకప్ప అనే వ్యక్తి రూ.10,000 డిపాజిట్ మొత్తాన్ని నాణేలుగా తీసుకు వచ్చాడు.
విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేవు. వారు ఇంకా నాగరికతకు దూరంగా ఉన్నారు. తమ ప్రాంతానికి దుష్టశక్తులు రావొద్దనే నమ్మకంతో తమ పిల్లలకు కుక్కలతో పెళ్లి చేశారు.
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా? అయితే కేరళ మాత్రం కాదు. తెలియదా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(Management Development Institute Gurugram) నిర్వహించిన ఓ సర్వే ప్రకారం కీలక అంశాలను వెళ్లడించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
దాదాపు మూడు నిమిషాల పాటు శృంగార వీడియో ప్రసారమైంది. ఇది మరువకముందే బిహార్ లోనే అలాంటి రెండో సంఘటన చోటుచేసుకుంది. రైల్వే శాఖ అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.