కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తన ఆస్తులను ప్రకటించారు. తను, కుటుంబ సభ్యుల పేర్లతో రూ.1414 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే డీకే ఆస్తులు 68 శాతం పెరగడం విశేషం.
ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు.
తమిళనాడు రాష్ట్రంలో భార్యకు భరణంగా భర్త 11బస్తాల్లో పదిరూపాయల నాణెలను ఇచ్చాడు. ఇది చూసిన జడ్జి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భరణం నోట్ల రూపంలో ఇవ్వాలని ఆదేశించాడు.
షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది
సుప్రీంకోర్టులో సునీత, అవినాష్ ఇద్దరికీ ఊరట కలిగింది. అవినాష్ ముందస్తు బెయిల్‌పై స్టే విధించింది. అవినాష్‌ను ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి స్పష్టంచేసింది.
ఎయిర్ ఇండియా పైలట్ ఒకరు నిబంధనలను గాలికొదిలేశాడు. తన స్నేహితురాలిని కాక్ పిట్‌లోకి తీసుకొచ్చాడు. ఆమెకు ఆల్కహాల్, స్నాక్స్ సర్వ్ చేయాలని సిబ్బందిని పురామయించాడు.
భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.
దాదాపు మూడు టక్కుల నిండా పట్టే నాణేలు ఉన్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే నాణేల బరువుకు పైకప్పు కూలిపోతుందేమోనని భవనంలోని ఇతర దుకాణాదారులు భయాందోళన చెందుతున్నారు.
ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోకపోవడంతో ప్రముఖులు బ్లూ టిక్ కోల్పోయారు. అమితాబ్, షారుఖ్, రాహుల్ గాంధీ, సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఖాతాలకు బ్లూ టిక్ లాస్ అయ్యారు.
విషయాలు ఆమె వాస్తవంగానే చెప్పినా.. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పలేదు. అంటే నేరుగా చెప్పకుండా పరోక్షంగా చెబితే సరిపోయేది. అయినా ఎవరికైనా నిజాలు చెబితే కోపం వస్తుంది. ఇక్కడ కూడా అలాంటిదే జరిగింది.
దేశంలోని వివిధ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్‌మెంట్లలో నిమగ్నమై ఉన్న అధికారుల పనిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం(national civil services day) నిర్వహిస్తారు. దీంతోపాటు సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమంగా పనిచేస్తున్న వ్యక్తులు, సమూహాలకు అవార్డులను కూడా ప్రధాని అందజేస్తారు.
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.