నరేంద్రమోడీ(narendra modi) తనకు కొడుకులాంటి వారని ఓ వందేళ్ల బామ చెబుతోంది. అంతేకాదు తన పేరున 25 ఎకరాల భూమిని రాసిస్తానని అంటోంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మాములుగా అయితే ఒక మేక ఖరీదు ఎంత ఉంటుంది. దాదాపు 15 వేల రూపాయల నుంచి 20, 30, 40 వేల వరకు ఉంటుంది. ఇంకా మంచి మాంసం కలిగిన మేక అయితే ఇంకా ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల వరకు ఉండవచ్చు. కానీ ఈ మేక రేటు తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. అవును అక్షరాలా 12 లక్షల రూపాయలు. ఇది ఎక్కడనో ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్ ఆదిపురుష్ పై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. మూవీ విడుదలైనప్పటి నుంచి ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లోకి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరాడు. ఆదిపురుష్ పై ఈ మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ హీరో దళపతి విజయ్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్‌లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
చండీగఢ్-మనాలి హైవేపై కొండచరియలు విరిగిపడటంతో, హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పఠాన్‌కోట్‌లోని జాతీయ రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర జామ్ ఏర్పడింది. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పటికీ, రహదారిని పునఃప్రారంభించడానికి చాలా గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆమెను కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఈటల రాజేందర్ తమ పార్టీలో చేరతారా..? ఓహ్ గుడ్, రాజగోపాల్ రెడ్డి హార్ట్ ఇక్కడే ఉంటుందని అన్నారు.
కర్నాటక జిల్లాలో ఇప్పటి వరకు విననటువండి సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోసి రక్తం కూడా తాగేశాడు.