దేశ రాజధాని ఢిల్లీ రైల్వేస్టేషన్(Delhi Railway Station)లో దారుణం జరిగింది. రైల్వేస్టేషన్ బయట విద్యుతాఘాతంతో టీచర్ మృతి చెందింది.వర్షం కారణంగా రోడ్డుపై నీరు ఉన్నచోట నుంచి పక్కగా వెళ్లే క్రమంలో టీచర్ ఓ ఎలక్ట్రిక్ పోల్(Electric pole) ను పట్టుకోగా కరెంట్ షాక్ తగిలి మృత్యువాతపడింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ట్యాక్సీ స్టాండ్‌కు సమీపంలోని పహర్‌గంజ్ సైడ్ ఎంట్రీ దగ్గర ఈ ఘటన చోటుచేసుకున్నది.