ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. బుధవారం ఆయనను సీబీఐ తీహార్ జైలు నుంచి నేరుగా రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేశారు.
రోడ్లు సరిగా మెయింటైన్ చేయలేనప్పుడు టోల్ వసుళ్లు చేయకండి అని కేంద్ర రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు ఉండడం అంత మంచిది కాదని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ప్రేమ కోసం మనిషి సప్తసముద్రాలను కూడా దాటుతాడని అంటారు. ఈ సామెత రాజస్థాన్‌లోని బుండిలో నిజమైంది. అక్కడ ఫిలిప్పీన్స్‌కు చెందిన అమ్మాయికి బుండీకి చెందిన యువకుడితో జూన్ 24 న హిందూ ఆచారాల ప్రకారం వివాహం జరిగింది.
లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ స్వయంగా ఓం బిర్లాను తన స్థానానికి తీసుకొచ్చారు.
వరుసగా రెండో సారి లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. తనపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయనను ప్రశంసించారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఏం అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసులో సూప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సైతం ఉపసంహరించుకుంది. అలాగే సీబీఐ అరెస్టు చేయడానికి అనుమతి ఇచ్చింది.
ప్రయాణికులు రైళ్లలో మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ఓ నిబంధన ప్రకారం ఇప్పుడు మిడిల్ బెర్తుల్లో ఉదయం ఆరు దాటాక పడుకుంటే జరిమానా పడే అవకాశాలుంటాయి.
లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. 18వ లోక్‌సభ స్పీకర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి అయిన ఓం బిర్లా విజయం సాధించారు.
అయోధ్యలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసిన ప్రతిపాదనకు యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి ఆమోదించారు.
పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మోడీ జిందాబాద్ అని నినాదం చేసినందుకు విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోక్ సభలో ప్రమాణ స్వీకారాల పర్వం కొనసాగుతుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఎన్నుకోబడిని ఎంపీలు తమ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణతో పార్లమెంటుకు వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రాజ్ కుమార్ రోట్‌ను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.
కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చికెన్, ఫిష్ కబాబ్స్‌తో పాటు మరికొన్ని పదార్థాల తయారీకి కృత్రిమ రంగుల వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు.
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే వర్షాలకు నీరు లీకేజీ అవుతున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఐదు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న దిల్లీ మంత్రి ఆతిషి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను తక్షణం ఆసుపత్రిలో చేర్పించాల్సిందిగా వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉన్నారు.