నీట్ పరీక్ష కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. బీహార్, గోద్రాలోని వేర్వేరు సీబీఐ బృందాలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నాయి.
నగదు బహుమతికి బదులుగా లోక్ సభలో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై 17వ లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ఎన్నికల్లో గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు.
రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ పేరును బీజేపీ స్పష్టం చేసింది. జేపీ నడ్డాను రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా బీజేపీ నియమించింది. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా.
ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరకుంటుంది. అప్పుడే తన జీవితం పరిపూర్ణం అవుతుందని భావిస్తుంది. తల్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి అవధులుండవు. కొంత మందికి కొన్ని కారణాల వల్ల తల్లి అయ్యే అదృష్టం దక్కదు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బస్సు కండక్టర్ బోనులో ఉంచిన కుందేళ్లకు టిక్కెట్లు జారీ చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే తీర్పు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
తండ్రి స్నాప్ ఛాట్‌ని చూడొద్దని మందలించడంతో ఓ బాలిక మనస్తాపం చెందింది. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ఎంపీకి రాజీనామా చేశారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ్యత్వానికి ఇటీవలే రాజీనామా చేయగా పొట్రెం స్పీకర్ నేడు ఆమోదించారు. దీంతో మళ్లీ కాంగ్రెస్ బలం 99కి చేరుకుంది.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి లోక్ సభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ 18వ లోక్ సభ సమావేశాల్లో తొలిరోజు ఏమేం జరిగాయంటే..?
నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్నపత్రాల లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
నోయిడాలోని గౌతమ్ బుద్ధనగర్‌లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పోలీసులు శనివారం అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
మధ్యప్రదేశ్ లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన వెలుగులోకి వచ్చింది. పసుపు చీర కట్టుకున్న మహిళను ఐదుగురు వ్యక్తులు దారుణంగా హింసించారు.
మీరట్‌లో దుండగులు సంచలన ఘటనకు పాల్పడ్డారు. ఇక్కడ డాక్టర్ ను చంపేందుకు వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో చికిత్స కోసం వచ్చిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని నుంచి కేబినెట్ సభ్యుల వరకు ప్రమాణ స్వీకారం చేయగా, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ సభ్యుల ప్రమాణం ఇంకా జరగలేదు.
కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరీలో ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకు యత్నించారు. అయితే బీఎస్ఎఫ్ జవాన్లు ఈ చొరబాట్లను భగ్నం చేశారు.