శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. యోగా చేసిన అనంతరం మాట్లాడారు. భారతీయ యోగాపై ఆయన ఏమంటున్నారంటే..?
తమిళనాడులోని కళ్లకురిచ్చి కరుణాపురం ప్రాంతంలో గురువారం అక్రమ మద్యం సేవించి 34 మంది మరణించారు. రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత మరో 100 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
దేశంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారి వారి శాఖల బాధ్యతలు స్వీకరించారు.
నీట్ పేపర్ లీక్ వివాదం ముదురుతోంది. ఒకవైపు దేశంలోని అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా, మరోవైపు ఈ కేసు దర్యాప్తు పరిధి కూడా పెరుగుతోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు గురువారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.
ఖరీఫ్‌లో మొత్తం 14 రకాల పంటలకు మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏఏ ధాన్యాలపై ఎంత పెరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బీహార్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. రిజర్వేషన్ కోటా పెంపు నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ల పరిమితి 50 శాతం, కానీ బీహార్ ప్రభుత్వం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచింది.
హత్య కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్ శవాన్ని మాయం చేసేందుకు రూ.30లక్షలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు.
సౌదీ అరేబియాలో హజ్ యాత్రలో 600 మందికి పైగా హజ్ యాత్రికులు మరణించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు మరణించారనే వార్త తెలియగానే భారత్ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓ విమానం టేకాఫ్ అయిన పావుగంటలోనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఏమైందంటే...?
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగుతున్నాయి. మండుతున్న ఎండలు, వేడితో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎక్సైజ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఆ తర్వాత రూస్ అవెన్యూ కోర్టు అతని జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది.
భారతదేశంలోని ముస్లింలు జూన్ 17, సోమవారం బక్రీద్ జరుపుకున్నారు. అదే రోజు ఒడిశాలోని బాలాసోర్ నగరంలో పశువుల వధపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఓ వైపు ఢిల్లీ ప్రజలు తీవ్రమైన ఎండను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నానాటికీ పెరుగుతున్న నీటి ఎద్దడి ఢిల్లీ ప్రజల కష్టాలను మరింత పెంచుతోంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంటుండగా మరోవైపు భూగర్భ నీటి మట్టం పడిపోతోంది.