తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తన రాజకీయ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆమె ఏమంటున్నారంటే..?
కాంచనగంగ ఎక్స్‌ప్రెస్‌ని ఓ గూడ్సు రైలు ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని అడవుల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోలు మృతి చెందారు.
ఉత్తరాఖండ్‌లోని పౌరీలో అదుపుతప్పి ఓ కారు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈవీఎంలకు సంబంధించిన ఓ సీరియస్ విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు.
బీహార్ రాజధాని పాట్నాలోని ఉమాశంకర్ ఘాట్ వద్ద ఆదివారం ఉదయం గంగలో మునిగి ఐదుగురు చనిపోయారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అందరూ నలంద నుంచి వచ్చారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుండి వీడియోలను తొలగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
జమ్మూకశ్మీర్‌లో శనివారం భద్రతా బలగాలు భారీ మొత్తంలో డ్రగ్స్, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. డ్రగ్ (హెరాయిన్) విక్రయించేందుకు ఓ వ్యక్తి కొనుగోలుదారుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోగ్యం శనివారం క్షీణించింది. అనంతరం పాట్నాలోని మేదాంత ఆసుపత్రికి చేరుకుని పరీక్షలు చేయించుకున్నారు.
ఇటలీలోని అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. కానీ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆతిథ్యం ఇవ్వడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఉత్తరాఖండ్‌లో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చార్ ధామ్ యాత్రకు భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి నక్సలైట్లు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్‌లోని అబుజ్మద్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఎనిమిది మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం.
కొంత మంది ఎప్పటి కప్పుడు కొత్త సిమ్ కార్డుల్ని తీసుకుని పాత వాటిని అలానే వదిలేస్తుంటారు. మరసలు మన పేరున ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. మన ఆధార్‌పై గరిష్ఠంగా ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చు? తెలుసుకుందాం రండి.
ఈ ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది నక్సలైట్లు, ఓ భద్రతా సిబ్బంది మృతి చెందారు.
భారత సైన్యం తన నౌకాదళాన్ని నిరంతరం పటిష్టం చేసుకుంటుంది. ఇప్పుడు భారత సైన్యం అమ్ముల పొదిలోకి సరికొత్త అస్త్రం వచ్చింది.