ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కేంద్రంగా మారబోతోంది. ఇది దేశంలో ఎన్‌ఎస్‌జికి ఆరో కేంద్రం అవుతుంది.
కోవిడ్ ఆంక్షలతో మూత పడిన పూరీ ఆలయ నాలుగు ద్వారాలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలుపులను తెరిపించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నూతనంగా ఏర్పడిన ప్రధాని మోడీ కేబినెట్‌లో 28 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. అందులో కేంద్ర హోం సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై కూడా క్రిమినల్ కేసు ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
ఒడిశాలో ఆధికారం ఏర్పాటు చేయనున్న నూతన సీఎం మోహాన్ చరణ్ మాఝీ బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
టోల్ ప్లాజాలో ఛార్జ్ కట్టమని అడిగినందుకు ఓ డ్రైవర్ తన బుల్‌డోజర్‌తో ఏకంగా టోల్‌ప్లాజా బూతునే ధ్వంసం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు యూనివర్సిటీల్లో ప్రవేశించాలంటే ఏడాదికి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉండేది. ఇక 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండు సార్లు ఈ ప్రవేశాలకు అనుమతి ఇస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది.
మహారాష్ట్రలో ఓ మహిళ రూ.54 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అధిక వడ్డీ రేటు ఇప్పిస్తానని మోసం చేసి పరారైంది.
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆయన ఎన్నికయ్యారు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
యూపీలోని మండోలాలోని పీజీసీఐఎల్ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయని అతిషి తెలిపారు. ఈ సబ్ స్టేషన్ నుంచి ఢిల్లీకి 1500 మెగావాట్ల విద్యుత్ లభిస్తుంది.
చండీగఢ్ ఎయిర్ పోర్టులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్విందర్ కౌర్ కేసు మరింత ఊపందుకుంది.
జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో జూన్ 9న భక్తులతో నిండిన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 10మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
బద్రీనాథ్ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయం తెరిచిన నెల రోజుల్లోనే ఇప్పటి వరకు ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు.
దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలకు డిమాండు పెరుగుతుండటంతో రేట్లకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత రెండు, మూడు వారాలుగా వీటి ధరలు రెట్టింపు కావడం గమనార్హం.
ఓ స్టార్ హీరోను పోలీసులు మర్డర్ కేసులో అరెస్టు చేయడం సంచలనంగా మారింది. కన్నడ స్టార్ హీరో అయిన అతడు ఇలా మర్డర్ కేసులో అరెస్టవ్వడం ఏమిటంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ప్రధాన మంత్రిగా జూన్ 9న మూడో సారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. బీజేపీ నాయకులకే కీలక శాఖలు కేటాయించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ కేటాయించారు. మరోవైపు మోడీ మెచ్చిన మరో యువనేత చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడాశాఖను కేటాయించారు.