మోడీ ప్రభుత్వం 3.0 ప్రమాణ స్వీకారానికి సిద్ధమైంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నీట్ ఫలితాలపై వివాదం ఆగడం లేదు. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బుల్లెట్ బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా బొలెరో బలంగా ఢీకొట్టింది.
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్దం అయింది. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, సీఎంలు కీలక నేతలకు ఆహ్వానం అందింది. జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌కు సైతం ఆహ్వానం అందింది. మరీ కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రకేబినెట్‌లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరు ఎంపీలను తేనీటి విందుకు ఆహ్వానం అందడంతో వారికి మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ శనివారం ఎన్నికయ్యారు.
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ నేతలతో సహా 8,000 మంది అతిథులు హాజరుకానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ విదేశాల నుండి అతిథులు పాల్గొనబోతున్నారు.
ఇటీవల భారత్‌తో మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి మాల్దీవుల అధ్యక్షుడి స్వరం మారుతున్నట్లు కనిపిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా జూన్ 8వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం 7.45 గంటలకు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో జేడీయూ నేత నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్టీ నేతగా, ప్రధానిగా మోడీ పేరును ఆమోదించారు.
లోక్‌సభ పక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు శనివారం తీర్మానం చేశారు. కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ..
ఏడేళ్ల క్రితం ఓ బాలుడి గొంతులో ప్రమాదవశాత్తూ రూపాయి నాణెం ఇరుక్కు పోయింది. దాన్ని ఇప్పుడు గుర్తించిన వైద్యులు సర్జరీ చేసి తీసివేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
ముచ్చటగా మూడోసారి భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ దగ్గర అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు మృతి పట్ల దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటుగా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశం ఒక టైటాన్‌ని కోల్పోయిందంటూ ద్రౌపదీ ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు.