• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

PM Modi : యూపీ సీఎం యోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. ఇంకా ఏం చెప్పారంటే

నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యూపీలోని పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న సీఎం యోగిని ఆయన కొనియాడారు.

June 5, 2024 / 08:40 AM IST

Election Result 2024: స్మృతి ఇరానీ మాత్రమే కాదు.. మోడీ క్యాబినెట్ కు చెందిన నలుగురు మంత్రులు ఓటమి

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీని సాధించింది. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు.

June 5, 2024 / 08:34 AM IST

Election Result 2024: కేవలం 48ఓట్ల తేడాతో గెలిచిన లోక్ సభ అభ్యర్థి.. ఎక్కడంటే ?

భారతదేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయింది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజారిటీ సాధించింది.

June 5, 2024 / 08:34 AM IST

Loksabha Elections : లక్నోలో ఎస్పీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు బీజేపీకి గట్టిపోటీనిచ్చాయి.

June 4, 2024 / 05:41 PM IST

Nitish Kumar: కాబోయే ప్రధాని నితీష్ కుమార్.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన ప్రకటన

2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చిత్రం దాదాపుగా స్పష్టమవుతోంది. పూర్తి మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

June 4, 2024 / 05:32 PM IST

Loksabha Elections : మరో వైస్సార్ గా అఖిలేష్.. 25ఏళ్ల తర్వాత లోక్ సభ ఎన్నికల్లో భారీ గెలుపు

400 దాటాలనే నినాదంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన దాదాపు 240 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.

June 4, 2024 / 05:15 PM IST

Rahul Gandhi : రాయ్‌బరేలీలో రాహుల్ మ్యాజిక్.. సోనియా కంటే మెజార్జీ

యూపీలోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అధినేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కంచుకోటగా చెప్పుకోవచ్చు.

June 4, 2024 / 04:31 PM IST

Election Result 2024: యూపీలో బీజేపీ పరాభవానికి ప్రధాన కారణాలివే ?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో యూపీలో ఎన్డీయేకు అత్యంత ఘోరమైన పరాభవం ఎదురైంది. సీట్లను పెంచుకోవడం పక్కన పెడితే అది ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కాపాడుకోలేకపోయింది.

June 4, 2024 / 04:15 PM IST

Aircraft Crash : నాసిక్ లో కుప్పకూలిన వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30విమానం

మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం ఈరోజు కూలిపోయింది. ఈ విమానం పునర్నిర్మాణం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వద్ద ఉంది.

June 4, 2024 / 03:51 PM IST

Election Result 2024: చంద్రబాబుకు ఫోన్ చేసిన మోడీ, అమిత్ షా

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..

June 4, 2024 / 03:36 PM IST

Lok Sabha Reults : కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌

మంగళవారం ఎన్నికల ఫలితాలు తెలియనున్ననేపథ్యంలో కొత్త ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

June 4, 2024 / 11:49 AM IST

Stock Markets: లోక్ సభ రిజల్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడదుల సందర్భంగా స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోయాయి. షేర్లన్నీ పడిపోయాయి.

June 4, 2024 / 11:31 AM IST

PMModi: వారణాసిలో హోరాహోరీ.. బీజేపీ శ్రేణుల్లో టెన్షన్

లోక్ సభ ఎన్నికల్లో రౌండు రౌండుకు ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసిన వారణాసిలో హోరాహోరీ పోటీ కొనసాగుతుంది.

June 4, 2024 / 10:39 AM IST

Elections : ప్రారంభం అయిన కౌంటింగ్‌.. ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు ఎవరంటే?

భారత దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఉదయం తొమ్మిది గంటల వరకు ఆధిక్యంలో ఉన్న ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం.

June 4, 2024 / 09:41 AM IST

CEC Rajiv Kumar: చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌ ఓటర్లు

ఎన్నికల వేల భారత్ చరిత్ర సృష్టించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఓట్లు నమోదు అయినట్లు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

June 3, 2024 / 02:52 PM IST