భారతీయ టీ సిరీస్ యూట్యూబ్ ఛానల్‌ని రెండో స్థానానికి నెట్టి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ మొదటి స్థానానికి ఎగబాకింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. పదండి చదివేద్దాం.
దిల్లీలోని ఓ ప్రైవేటు పెట్ హాస్పిటల్‌లో శునకానికి ఓ అరుదైన ఆపరేషన్ చేశారు. దాని శరీరాన్ని కోయకుండానే రక్త నాళం ద్వారా ఒక సాధనాన్ని పంపించి గుండె ఆపరేషన్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
లైంగిక దాడి కేసులో అరెస్టైన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇన్వెస్టిగేషన్ బృందానికి ఏమాత్రం సహకరించడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. తనకేం తెలియదని కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని ఎంపీ చెబుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్ తల్లిదండ్రులను జూన్ 5 వరకు పోలీసు కస్టడీకి పంపింది పూణే జిల్లా కోర్టు. మైనర్ రక్త నమూనాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై ఇద్దరినీ పోలీసు కస్టడీకి పంపారు.
తీహార్ జైలుకు వెళ్లే ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని ఆప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ కేజ్రీవాల్... అక్రమంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టారన్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అరుణాచల్‌లోని 60 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేసింది.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సిక్కిం క్రాంతికారి మోర్చా(SKM) మరోసారి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన కున్వర్ వీరేంద్ర సింగ్‌ను అనాథ మృతదేహాలకు 'వారసుడు' అని పిలుస్తారు. ఎవరూ లేని మృతదేహాలకు అతడే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహిస్తాడు.
ఒకవైపు ఉక్కపోత, మరోవైపు నీటి కొరత. ఇదీ ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి. రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతుండడంతో ఢిల్లీ ప్రజలు ఎండ వేడిమితో పాటు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ముంబైకి 306 మందితో వెళ్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే అలర్టయిన సిబ్బంది విమానం
నేటి రాత్రి నుంచి టోల్ చార్జీలు పెరగనున్నట్లు ఎన్‌హెచ్ఐఏ ప్రకటించింది. మొత్తం ఇప్పుడున్నదాంటల్లో 5 శాతం పెరగనున్నట్లు తెలపింది.
దేశసార్వత్రిక ఎన్నికలు నిన్నటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. మరోసారి బీజేపీకే దేశ ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ సందర్భంగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎంపీగా విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
ఈ రోజుతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక దేశ ప్రజలంతా ఫలితాలపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
ఎగ్జిట్ పోల్ చర్చను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పడు ఆ నిర్ణయంపై తన వైఖరి మార్చుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుంచి ఉపశమనం లభించలేదు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ డిమాండ్‌పై రూస్ అవెన్యూ కోర్టు జూన్ 5న ఉత్తర్వులు జారీ చేయనుంది.