ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ఈరోజు డియోరియా జిల్లాలో జరుగుతోంది.
వివేకానంద రాక్ మెమోరియల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ 45 గంటల ధ్యానం పూర్తి చేశారు. ప్రధాని మోడీ కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానం చేశారు. నిన్న ప్రధాని మోడీ ముదురు రంగు కాషాయ బట్టలు ధరించగా, నేడు ఆయన ధరించిన దుస్తులు లేత రంగులో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పింక్ సిటీగా పేరొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది గత నాలుగు నెలల్లో జైపూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణాలు నమోదయ్యాయి.
చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం బాంబు బెదిరింపుతో భయాందోళనలకు గురిచేసింది. ఆ తర్వాత ముంబైలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభమైన ఆరో రోజున ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శివుడి ఫోటో పట్టుకుని పార్లమెంటుకు చేరుకుని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. దీంతో ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత దేశ వ్యాప్తంగా చివరి దశ సార్వత్రిక ఎన్నికలు ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
రెమాల్ తుపాను తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడటం లాంటి ఘటనలతో ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్‌పీజీ కవర్షియల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంకీ ఎంత తగ్గించాయి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఎంత ఉంది? తెలుసుకుందాం రండి.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జూన్ 1వ తేదిన ముగుస్తాయి. ఇక ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ సంగర్భంగా ఎన్నికల ఫలితాలను థియేటర్లో విడుదల చేయాలని కొన్ని రాష్ట్రాలు ప్లాన్ చేస్తున్నాయి. బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు తెలుస్తుంది.
సస్పెండ్ అయిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ గురువారం రాత్రి జర్మనీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.
లండన్‌లో భారతీయ సంతతికి చెందిన తొమ్మిదేళ్ల బాలికపై మోటార్‌సైకిల్ రైడర్లు కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చనిపోయింది.
ఆల్టైలోని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇల్లు కాలి బూడిదైందన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆల్టైలోని పుతిన్ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినట్లు రష్యా మీడియా పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ రిటైర్డ్ సైనికుడు తన బృందంతో కలిసి ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లాడు. ఈ సమయంలో వేదికపై యూనిఫాంలో ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ కంటైనర్ లారీ అరడజను వాహనాలను నుజ్జునుజ్జు చేసింది. రైల్వే క్రాసింగ్ గేటు వద్ద వాహనాలు నిల్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.