కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో బీజేపీకి మిత్ర పక్షాల అవసరం ఏర్పడింది. దీంతో ఎక్కువ మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు, నితీష్ కుమార్‌లు ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌ను గురువారం ఓ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ విమానాశ్రయంలో చెంప దెబ్బ కొట్టారు. ఈ ఘటనపై వీరిరువురూ ఏమని స్పందించారంటే..?
ఎన్డీయే కూటమి ఎంపీలతో ముఖ్య నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అంటే కేవలం పవనం కాదు అని సునామి అని మాట్లాడారు.
హిమాలయాల్లోకి ట్రెక్కింగ్‌కి వెళ్లిన ఓ బెంగళూరు బృందంలో తొమ్మిది మంది దురదృష్టవశాత్తూ మృత్యు వాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఏ పార్టీకి కూడా స్పస్టమైన మెజారీటి రాకపోవడంతో ఎన్టీయే కూటమి అధికారాన్ని నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంవత్సరం కొత్తగా 280 మంది ఎంపీలు ఎన్నికైనట్లు తెలుస్తుంది.
ఉత్తర ప్రదేశ్‌లో గంగా నదిలో నివసించే ఓ ముసలి అనుకోకుండా బయటకు వచ్చేసింది. జనావాసాల్లో తిరుగాడింది. ఆ హడావిడికి అది మళ్లీ నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అందుకు అడ్డం వచ్చిన రైలింగ్‌ని సైతం అది ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏమైందంటే..?
ఇండియాకు హైట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారినికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఆ వేడుకకు విదేశాల నుంచి ముఖ్యనేతలు హాజరు అవుతున్నారు. ఏన్టీయే పూర్తి మద్దతు ఇవ్వడంతో మోడీనే మరోసారి పీఏం అవుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ లోయలో పరిశోధకులు అత్యంత అరుదైన నీలి చీమల జాతిని గుర్తించారు. ప్రపంచంలో ఉన్న చీమ జాతుల్లో ఇవి చాలా అరుదైనవని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రధాన మంత్రిగా మోదీ మరోసారి అధికారంలోకి రావడం లాంఛనం అయ్యింది. ఈ క్రమంలో మోదీకి పలు దేశాధిపతుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
మంగళవారం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో అత్యంత చిత్రమైన విజయాల గురించి తెలుసుకుందాం. ఒకరు 25 ఏళ్లకే ఎంపీ అయ్యారు.. మరొకరు 48 ఓట్ల తేడాతో గెలిచారు.. వారు ఎవరంటే?
ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయేకి మెజారిటీ వచ్చింది, కానీ ప్రతిపక్ష I.N.D.I.A కూటమి కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇండియా అలయన్స్ చాలా రాష్ట్రాల్లో మంచి పనితీరు కనబరిచింది.
విపరీతమైన వేడి కారణంగా ప్రస్తుతం దేశం మండిపోతుంది. ఈ సమయంలో విద్యుత్తు వ్యవస్థ సజావుగా నడవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఢిల్లీలో మరోసారి బీజేపీ 'సుప్ర సాఫ్' ప్రచారాన్ని కొనసాగించి మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. దశాబ్ద కాలంగా ఢిల్లీలో బలమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవలేకపోయింది.
2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 147 స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో నవీన్ పట్నాయక్ బీజేడీ ముందంజలో ఉంది. ఈ గేమ్‌లో బీజేడీ గెలుస్తుంది అనిపించింది.
గత కొద్దిరోజులుగా గుండెపోటు వార్తలు తరచూ వినిపిస్తన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తోంది. ముంబైలోని థానేలోని మీరా రోడ్ ప్రాంతంలో తాజా కేసు వెలుగులోకి వచ్చింది.