జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ నిరంతరంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఘోర ప్రమాదం జరిగింది. వెండి ఆభరణాల తయారీ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు అడవిలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. ఈ మేరకు ఓ పోలీసు అధికారి శుక్రవారం సమాచారం అందించారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో శుక్రవారం ఉదయం ఐజీ సంతోష్‌కుమార్ సింగ్ రాష్ట్ర చరిత్రలో బెట్టింగ్‌పై అత్యధికంగా డబ్బులను బట్టబయలు చేశారు.
దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయోధ్యలో రామమందిరాన్ని పేల్చివేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ నుంచి బెదిరింపులు వచ్చాయి.
అటుగా వచ్చిన అడవి ఏనుగుతో రీల్ చేద్దామని ఓ యువకుడు ప్రయత్నించాడు. ఆ ఏనుగు కాలితో తొక్కి అతడిని హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
అమెరికాలో విద్యను అభ్యసించడానికి స్టూడెంట్ వీసాల జారీ భారత దేశ వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రారంభం అయింది. గత రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది వీసాల జారీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విధంగా పెమా ఖండూ వరుసగా మూడోసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.
నీట్ పరీక్షలో గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. 1563 మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
చనిపోయాడనుకుని ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిందో కుటుంబం. ఆ తర్వాత పెద్ద కర్మకు ముందు రోజు ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకుందాం రండి.
మధ్య ప్రదేశ్ లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు దుండగులు. ఇప్పుడు రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన ఆరు తెగిపడిన శరీర భాగాలు లభ్యమయ్యాయి.
రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదో ఒక సీటును వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన కేరళలోని వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరతపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ట్యాంకర్ మాఫియాపై ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు బుధవారం కఠినంగా స్పందించింది.
ఈ నెల 18వ తేదీ నుంచి లోక్ సభ మొదటి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బడ్జెట్‌ని ప్రవేశ పెట్టే సూచనలు కనిపించడం లేదు. వర్షాకాల సమావేశాల్లోనే ఈ ఏడాది పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.