ప్రస్తుతం పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చగానే ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలకే క్షణికావేశంలో విడాకులు తీసుకుని కనిపెంచిన వాళ్లకు తీవ్ర ఆవేదన మిగిల్చుతున్నారు.
బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు దాదాపు ఎనిమిది మంది చనిపోయారు. గత 24 గంటల్లో భాగల్‌పూర్, ముంగేర్, జాముయి, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, అరారియా జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయని అధికారి తెలిపారు.
18వ లోక్‌సభ తొలి సెషన్‌లో ఎమర్జెన్సీ గురించి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తావించడం, దానిని చీకటి రోజుగా పేర్కొనడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.
ఢిల్లీ మంత్రి అతిషి గురువారం ఉదయం ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిరాహార దీక్ష సమయంలో అతిషి ఆరోగ్యం క్షీణించింది.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కాగా, గురువారం సీబీఐ బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
1975 జూన్ 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్‌లో మాట్లాడారు.
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని చెప్పుకొచ్చారు. ఆమె ప్రసంగం వివరాలు ఇక్కడున్నాయి.
టెలికాం స్పెక్ట్రమ్‌ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ని వేలానికి పెట్టగా దాదాపుగా రూ.11,340 స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
ప్రస్తుతం చాలామంది కొత్త జీవనశైలికి అలవాటు శారీరమ శ్రమకు దూరం అవుతున్నారు. శరీరానికి తగ్గ శ్రమను అందించడం లేదని ‘ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ అధ్యయనం వెల్లడించింది.
హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. మహిళను వీడియోకాల్‌లో నగ్నంగా మారాల్సిందిగా వేధింపులు గురి చేసినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జులై 1 నుంచి కొత్త నేర న్యాయ చట్టాల విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్‌తో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో మార్పులు రానున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బుధవారం పెద్ద ఆరోపణ చేశారు.
రాజస్థాన్‌లోని ఖైర్తాల్-తిజారా జిల్లాలోని భివాడి ప్రాంతంలో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు.. మరో 10 మంది గాయపడ్డారు.
ముంబైలోని ఓ కాలేజీలో బురఖా, హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కాలేజీ క్యాంపస్‌లలో హిజాబ్‌ను నిషేధించే నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.
పఠాన్ కోట్ జిల్లాలో ఉన్న భారత వాయుసేన కీలక స్థావరం దగ్గర ఇద్దరు ఉగ్రవాదులు భారీ ఆయుధాలతో సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు.