ప్రియురాలిని ఒప్పించేందుకు ప్రేమికుడు కూడా స్తంభం ఎక్కాడు. దాదాపు అరగంట సేపు టవర్‌లోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. దీంతో ప్రియురాలు టవర్ దిగేందుకు సిద్ధమైంది.
లండన్ వీధిలో.. ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ వద్ద సింగర్ విషు పెహ్ల నషా అంటూ పాట పాడారు. అక్కడ ఉన్న జనం అందరూ పాటను విని ఎంజాయ్ చేశారు. మరికొందరు ఆయనతో గొంతు కలిపారు.
బెంగళూరులో ట్రాఫిక్ మూలంగా ఏడాదికి వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని డీకే శివకుమార్ కలిశారు. హైదరాబాద్ కూడా ఈ సమస్యకు అతి చేరువలో ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో అనేక మంది పలు ప్రాంతాల్లో చదువుకుంటారు. ఆ నేపథ్యంలో కొంత మంది మంచి స్నేహితుల(best friends)ను కూడా మిస్సవుతూ ఉంటాము. అచ్చం అలాంటి సంఘటనే ఇటివల జరిగింది. అయితే అలా దూరమైన స్నేహితులు 15 ఏళ్ల తర్వాత లింక్డ్ ఇన్ ద్వారా కలుసుకోవడం విశేషం. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్పేస్‌లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అవును.. అంతరిక్ష ప్రయోగాలతో అక్కడ వ్యర్థాలు భారీగా పేరుకుంటున్నాయి. మెజార్టీ అమెరికా, రష్యా, చైనాకు చెందిన వ్యర్థాలు ఉన్నాయని ఇస్రో చెబుతోంది.
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ కస్టమర్లకు ఇచ్చే ఆహారాన్ని తింటూ కెమెరాలకు అడ్డంగా దొరికాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు కూడా అతను ఏం చేశాడో చూసేయండి.
జాబిల్లి(moon)పైకి వెళ్లిన చంద్రయాన్ 3(Chandrayaan 3) ఉపగ్రహం ఎట్టకేలకు చంద్రుడి చెంతకు చేరింది. ఆ క్రమంలో చంద్రుడి దగ్గరి వైపు చిత్రాలను పంపించింది. అయితే అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ప్రపంచంలోనే అతిపెద్ద తాళం చుశారా? లేదా అయితే ఇప్పుడు చూడండి. అయితే అతను దీన్ని ఆయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర్ ఆలయం కోసం నిర్మించడం విశేషం. దీని బరువు ఎంత? దాని తయారీ కోసం ఎంత ఖర్చు అయ్యిందో ఇప్పుడు చుద్దాం.
తాగిన మత్తులో ఓ వ్యక్తి దారణానికి ఒడిగట్టాడు. తానే శివుడినని..తిరిగి బతికిస్తానంటూ ఓ వృద్ధురాలిని హతమార్చాడు. ఈ సంఘటనను పక్కన ఉన్నవారు వీడియో తీశారు. అయితే అతను ఎందుకు అలా చేశాడో ఇప్పుడు చుద్దాం.
టమాటాల ధరలు పెరిగిన తర్వాత ఎక్కడో ఒక చోట అవి చోరీకి గురవుతూనే ఉన్నాయి. తాజాగా 40 కిలోల టమాటాలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది.
ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బైక్ వెనక వైపు కూర్చొన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా కూడా వారికి బీమా వర్తిస్తుందని వెల్లడించింది.
ఇండియన్ పోస్ట్ జాతీయ జెండాను ఆన్‌లైన్ ద్వారా విక్రయించనుంది. కేవలం రూ.25లకే జెండాను ఆగస్టు 13వ తేది నుంచి పొందవచ్చు.
బీసీసీఐకి భారీ ఆదాయం సమకూరనుంది. వచ్చే ఐదేళ్లలో మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ దాదాపు రూ.8,200 కోట్లను ఆర్జించనుంది.
డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై తుర్కౌలియా తివారీ, ఝరాన్‌లకు చెందిన ఇద్దరు మైనర్ పిల్లలను పట్టుకున్నారు. ఇద్దరినీ పొలంలోనే కట్టేసి దారుణంగా కొట్టారు. అంతే కాదు పిల్లలిద్దరికీ బలవంతంగా మిరపకాయలు తినిపించి, సీసాలో మూత్రం నింపి తాగించి, వారి జననాంగాల్లోకి పచ్చిమిర్చితో పాటు పెట్రోలు కూడా ఎక్కించారు.
భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మక మిషన్ చంద్రయాన్ 3.. ఈ మిషన్ చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. ల్యాండింగ్ కు ముందు చంద్రయాన్-3 దాదాపు ఇరవై వందల (2100) కిలోల బరువు తగ్గనుంది.