అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఈజీ 5.1 రకం వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
టీమిండియాపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్థిక సాయం చేసిన వారిలో టాప్ 50లో భారతీయుడు జంషెడ్ జి.టాటా మొదటి స్థానంలో నిలిచారు. ఆయన చనిపోయి వందేళ్లకు పైగా అవుతున్నా ఇప్పటికీ ఆయనే నెంబర్1 స్థానంలో నిలవడం విశేషం.
ధోని గారాలపట్టి జీవా మూడో తరగతి చదువుతుంది. ఆమె స్కూల్ ఫీజు ఇంచు మించు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిసింది.
ఈ రోబోలు అన్నింటిలో ఉమ్మడిగా ఒక పోలిక ఉంది. డిజైన్ పరంగా చూస్తే ఇవన్నీ అమ్మాయిలు. ఈ రోబోల రూపకర్తలు వీటికి స్త్రీ లక్షణాలను ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారనేది ఇప్పుడు ప్రశ్న
ఫోర్బ్స్ జాబితాలో దివి ల్యాబ్స్ అధినేత మురళి దివికి చోటు దక్కింది. రూ.53 వేల కోట్ల ఆస్తులతో ఆయన హైదరాబాద్‌లోనే రిచ్చెస్ట్ మ్యాన్‌గా చరిత్ర సృష్టించాడు.
టమాటాల చోరీలు ఎక్కువవుతుండటంతో మహాారాష్ట్రకు చెందిన ఓ రైతు తన పొలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. తన పంటను దొంగల నుంచి కాపాడుకోవడానికి ఈ ప్రయోగం చేసినట్లు తెలిపాడు.
భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య వేధింపులకు గురిచేసింది. దీంతో ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు వారికి విడాకులను మంజూరు చేసింది.
దేశ రాజధాని బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే ‘ఢిల్లీ సేవల బిల్లు’ పార్లమెంటు ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఓ మహిళ తనకు బాగా ఆకలిగా ఉందని జొమాటోలో మూడు రోటిలు ఆర్డర్ చేసుకుంది. అయితే వాటికి ధర రూ.180 కాగా, కంటైనర్ ఛార్జీలను రూ.60గా పేర్కొంటూ బిల్లు వేశారు. అది చూసిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ Zomatoను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీనిపై జొమాటో స్పందించి క్లారిటీ ఇచ్చింది.
వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.
బీఆర్ఎస్ భవన్‌లో మహారాష్ట్ర నేతలతో కేసీఆర్(KCR) సమావేశం సందర్భంగా ఆ రాష్ట్ర అభివృద్దిపై ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణతో పొలిస్తే మహారాష్ట్రా వెనకబడింది అన్నారు. ఈ మాటలపై ప్రతిపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నారు. ముందు తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులేంటో చెప్పమని నిలదీస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై..ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం(No confidence motion) ఎందుకు ప్రవేశపెట్టింది? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఇండియా కూటమి ఏం సాధిద్దామని అనుకుంటుంది? పార్లమెంట్‌లో జరిగే చర్చలో ఎటువంటి వ్యూహంతో వ్యవహరించనుంది? లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చర్చలో బీజేపీపై విరుచుకపడనున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇండోర్ సమీపంలోని పర్యాటక ప్రదేశంలో కారు కొలనులో పడింది. ఈ కారులో 12 ఏళ్ల బాలిక కూర్చొని ఉంది. వారిని రక్షించడానికి ఆమె తండ్రి కూడా కొలనులోకి దూకాడు. చుట్టుపక్కల వారు కూడా వారిని కాపాడేందుకు ఎగబడ్డారు.