ఓ వ్యక్తికి మంచి జీతంతో ఓ కంపెనీలో ఉద్యోగం(job) వచ్చింది. కొన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత తక్షణమే నియమించుకున్నారు. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత తన జాబ్ కు రాజీనామా చేశాడు. అయితే అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవులను చాలా పవిత్రమయిన జంతువులుగా భావిస్తాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఓ చిన్నారిపై దాడి చేసిన ఆవును చూస్తుంటే చాలా క్రూరంగా కనిపిస్తుంది. అయితే స్కూల్ కు వెళ్తున్న చిన్నారిపై దాడి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఒక ఏరియాలో కారును దొంగలిస్తారు. దాని ఛాసిస్ నెంబర్‌తో సహా చాలా మార్పులు చేసి వేరే ఏరియాలో తక్కువ ధరకే అమ్మేస్తారు. పోలీసుల కళ్లుకప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భక్తులు ఉన్న ఆలయంలోకి టెర్రరిస్టుల గుంపు ప్రవేశించింది. ముఖానికి నల్లని మాస్క్‌లు, చేతులో గన్‌ను ధరించి పలువురిని బెదిరించారు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అంతలో ఒక వ్యక్తి వచ్చి సదరు టెర్రరిస్ట్‌ను ఇవేం పనులు అంటు చెంప పగలగొట్టాడు. తరువాత ఏం జరిగిందంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు చైల్డ్ కేర్ లీవ్‌కి అర్హులని, వారు 730 రోజులు సెలవులు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.
తమిళనాడు సర్కార్‌ను గడగడలాడించిన వీరప్పన్ గురించి అందరికీ తెలుసు. అయితే ఆయన నివశించిన ప్రాంతాన్ని ఇప్పుడు ప్రభుత్వం టూరిస్ట్ ప్లేస్‌గా మార్చనుంది.
అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని, మోదీ పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ తీర్మానం ప్రవేశపెట్టారు.
భారత్‌లో హవానా అలజడి మొదలైంది. దేశంలో హవానా సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయా? లేదా? అనేది విషయంలో దర్యాప్తు చేపట్టాలని స్వయంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఓ గ్రామంలో ఈగల బెడద విపరీతంగా ఉంది. ఎంతలా అంటే వాటికి భయపడి ఆ ఊరి వారికి పిల్లను కూడా ఇస్తలేరట. దీంతో అనేక మంది ఆ గ్రామం వదిలిపెట్టి వలస కూడా పోతున్నారని తెలుస్తోంది. దీంతో పలువురు వారి ఆవేదన గురించి తెలిపిందుకు ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు.
పార్లమెంటు(parliament)లో మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజున రాహుల్ గాంధీ(rahul gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు భారతమాతకు రక్షకులు కాదని, భారతమాతను చంపిన హంతకులని వ్యాఖ్యలు చేశారు.
బతుకంతా పోరాటం, అణగారిన ప్రజలకై నిత్యం ఆరాటం ఇదే ప్రజాగాయకుడు గద్దర్ ప్రస్థానం. ఆయన ఎమ్మెల్యే కావాలని కలగన్నాడు. కాలం వేరే కథ రాసుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కొడుక్కు జాతీయ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురించి ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. గతంలో ఓ న్యూస్ ఛానెల్ ప్రతినిధిని అన్న మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
13 ఏళ్లకే ఓ పిల్లాడు రూ.100 కోట్లకు అధిపతి అయ్యాడు. అదేవిధంగా 200 మందికి ఉద్యోగాలను కల్పించాడు. పరోక్షంగా మరో 300 మందికి అతను జీతాలు ఇస్తున్నాడు.
అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది