మార్కెట్లోకి ఇథనాల్ కారు వచ్చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇథనాల్ కారును ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ఇథనాల్ ఆధారిత వెహికల్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 75 లక్షల పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడం విశేషం.
దాదాపు 28 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని ఈ కార్యక్రమం కోసం తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఈ విగ్రహాన్ని తమిళనాడు నుంచి ఢిల్లీకి తీసుకురావడానికి దాదాపు రెండున్నర వేల కి.మీ. సుదీర్ఘమైన గ్రీన్ కారిడార్ తయారు చేయబడింది.
ఈ ఏడాది మార్చిలో కూడా ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, ఇప్పుడు ఈ అదనపు సబ్సిడీతో ఉజ్వల యోజనలో సుమారు 9 కోట్ల మంది లబ్ధిదారులు దాదాపు సగం ధరకే వంట గ్యాస్ సిలిండర్లను పొందగలుగుతారు.
భారతదేశం (India)లో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయని అందరికీ తెలుసు. ప్రజలు తమ తమ విశ్వాసాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అయితే టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ చాలా ఆచారాలు కనుమరుగైపోయాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఈరోజు మన్ కీ బాత్(MannKiBaat) 104వ ఎడిషన్‌లో ప్రధాని మోడీ(narendra modi) ప్రసంగించారు. గత నెల జూలై 30న మన్ కీ బాత్ 103వ ఎడిషన్ ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధాని తొలిసారిగా మేరీ మతి మేరా దేశ్ ప్రచారాన్ని ప్రస్తావించారు. ఆదివారం జరిగిన ఈ ఎపిసోడ్లో కీలక అంశాలను మోడీ ప్రస్తావించారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఆగస్ట్, నవంబర్ నెలలు వచ్చాయంటే చాలు ఆ ఊర్లో అనేక జాతుల పక్షులు చచ్చిపోతుంటాయి. చాలా పక్షులు బలవన్మరణానికి పాల్పడుతుంటాయి. ఇప్పటికీ ఈ వింత ఓ గ్రామంలో చోటుచేసుకుంటూనే ఉంది. ఆ మిస్టరీని ఇప్పటికీ ఎవ్వరూ బయటపెట్టలేకపోయారు.