తమిళనాడు ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని మరింత విస్తరించింది. మరో 31 వేల స్కూళ్లలో స్కీమ్ అమలు చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. దీంతో 15 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది.
చైనా భారత భూమిపై క్రమంగా పట్టు సాధిస్తోందని.. ఈ విషయాన్ని లడాఖ్‌కు చెందిన కొందరు స్థానికులు తనకు తెలిపారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివరించారు.
అంతార్జాతీయ మీడియా యాంకర్ భారతదేశం విజయం సాధించిన చంద్రయాన్ 3 ప్రయోగంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
భారతదేశం ఇటీవలి సంవత్సరాలలో అనేక మైలురాయి మిషన్లను చేపట్టింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అంతరిక్ష పరిశోధనలో ఇండియా కాదనలేని విధంగా ఒక ప్రముఖ శక్తిగా ఎదుగుతుంది. దాని రాబోయే వెంచర్‌లు మరింత గొప్ప ఆశయాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటి విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఆగస్టు 23న చంద్రయాన్ 3(Chandrayaan 3) చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ చారిత్రాత్మక విజయం నేపథ్యంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ఆదిపురుష్(Adipurush) మూవీని తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ మూవీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నటుడు ప్రకాష్ రాజ్(prakash raj) తన రాజకీయాలతో సహా పలు అంశాలపై స్పందిస్తూ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది. కానీ ఈసారి ఏకంగా చంద్రయాన్ 3 ప్రాజెక్టు సైంటిస్టుల గురించి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ను అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో #ArrestPrakashRaj హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
సిగ్గు పడుతున్న అంటూ సొంత దేశంపై పాక్ నటి విమర్శలు గుప్పించింది
దేశ వ్యాప్తంగా ఈ ఏడాది చెరకు దిగుబడి తగ్గింది. దీంతో రాబోయే నెలల్లో చక్కెర ధరలు పెరగనున్నాయి. అందుకే ప్రజలపై భారం పడకుండా చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం విధించనుంది.
చంద్రయాన్-3 విజయవంతం అవ్వడంతో భారత్ సంబరాలు చేసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు. 14 రోజుల పాటు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అనేక పరిశోధనలు చేయనుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు చేరవేయనుంది.
దిగ్గజ సాఫ్ట్ కంపెనీల్లో పనిచేసే కొందరు ఉద్యోగులు తక్కువ శ్రమతో రూ. కోట్ల జీతాలను పొందుతున్నారు
భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. చంద్రునిపై ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రపంచంలోనే చంద్రుని దక్షిణ ధృవంపై జెండా పాతిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక సూచనలు చేసింది. ఛార్జింగ్ పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తన భార్య నిండు గర్భిణి అని ఆమెకు ప్రసవం జరిగే సమయానికి తాను పక్కన ఉండాలనిసెలవు కావాలని ఉన్నతాధికారులకు సబ్ ఇన్పెక్టర్ దరఖాస్తు చేసుకున్నారు.
తమిళనాడులో వింత ఆచారం ఉంది. 108 కిలోల కారం కలిపిన నీటితో ఓ పూజారి స్నానం చేశాడు. భక్తులను దురదృష్టం నుంచి రక్షించాలని.. అందుకే ఈ స్నానం చేశానని ఆ పూజారి చెబుతున్నాడు.
మిజోరంలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో 17 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.