డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ విమానం శనివారం గ్రామానికి చెందిన పొలంలో కూలిపోయింది. ఇది మానవరహిత వైమానిక వాహనం (UAV), అంటే పైలట్ లేదా వ్యక్తి అందులో ఉండరని అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి.
మంచి ఆర్థికవేత్తలు రాజకీయ నాయకులుగా మారినప్పుడు, వారు తమ ఆర్థిక స్పృహను కోల్పోతారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnaw)..భారత మాజీ ఆర్‌బిఐ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram rajan)కు కౌంటర్ ఇచ్చారు. ఎవరి తరపునో ఉంటూ చాటుగా మాట్లాడటం కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడాలని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ(rahul gandhi) ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ పర్యటనలో ఉన్నారు. మాజీ ప్రధాని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ(rajiv gandhi) 79వ జయంతి సందర్భంగా ఆయనకు పాంగాంగ్ త్సో సరస్సు సమీపంలో నివాళులర్పించారు. అంతేకాదు ప్రధాని మోడీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.