janasena party alliance with bjp in telangana assembly elections 2023
Mizoram: మిజోరంలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో 35 నుంచి 40 మంది వరకు ఉన్నారు. వంతెన కింద ఉన్న 17 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.