మూడు పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి సఫారీ పార్కులో తన పిల్లలతో సందడి చేస్తోంది
చంద్రుని ఉపరితలంపై రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో సోషల్ మీడియాలో విడుదల చేసింది. గత రెండు రోజుల నుంచి చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి బయటకు వస్తున్న రోవర్ వీడియోలను ఇస్రో నెట్టింట షేర్ చేస్తోంది.
కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ప్రఖ్యాత నిగీన్ లేక్ లో పడవలో ప్రయాణించారు
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో మరో కీలక విషయం ప్రకటించింది. సూర్యునిపై పరిశోధనలు చేయడానికి ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు తెలిపింది.
కేంద్ర పోలీసు బలగాలు (Central Police Forces) తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మెట్రో రైల్ కోచ్‌ను ఈ రోజు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు. సెప్టెంబర్‌లో మరో నాలుగు కిలోమీటర్ల ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రం మెట్రో వేగంతో అభివృద్ధి సాధిస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
మదర్ థెరిసా జయంతి ఈ రోజు.. ప్రతీ క్షణం నిరుపేదల సేవ కోసం పరితపించారు. జీవితం మొత్తం పేదల సేవ కోసం త్యాగం చేశారు. తన వద్ద ఉండేవారికి మౌలిక వసతులతోపాటు జీవితంలో నిలబడేందుకు భరోసా కల్పించారు.
చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-3 విజయం ప్రపంచానికే స్పూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు చేరుకున్న మోడీ..ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. అంతేకాదు చంద్రయాన్ 3 రాకెట్ దిగిన ప్రాంతానికి ప్రత్యేక పేరు పెట్టారు.
మధురై(Madurai) రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు(Fire Accident ) చెలరేగాయి. లక్నో-రామేశ్వరం టూరిస్ట్ రైలులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.
కొండచరియలు విరిగిపడి పలుచోట్ల భారీ పేకమేడల్లా కుప్పకూలుతోన్న భవంతుల దృశ్యాలు అక్కడి భయానక పరిస్థితులకు అద్దంపడుతున్నాయి.
అగ్నిమాప సిబ్బంది అడ్డుకున్నా ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పెంపుడు కుక్కను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి
ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావడం, భద్రతా సిబ్బంది, బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు ఉరుకులు పరుగులు పెట్టారు
రైలు లేట్ అవుతుందని కారులోనే రైల్వే ప్లాట్‌ఫామ్ పైకి మంత్రి దూసుకెళ్లారు
వినాయకచవితి సందర్భంగా 312 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరికొన్ని రైళ్లను కూడా పొడిగించనున్నట్లు తెలిపింది.
దేశ ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల ఇప్పటికీ మంచి ఆదరణే ఉన్నట్టు ఇండియా టుడే, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో తెలిసింది.