• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

SBI PO Notification: 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..నేటి నుంచే అప్లికేషన్స్

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ(SBI) నుంచి 2000 వేల పీవో(PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మీరు అర్హులైతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి.

September 7, 2023 / 10:27 AM IST

ISKCON Temple: శ్రీకృష్ణ జన్మాష్టమి..ఇస్కాన్ టెంపుల్ సరికొత్త కార్యక్రమం

ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి రెండు రోజులు వచ్చిన నేపథ్యంలో న్యూఢిల్లీలోని ఇస్కాన్ ద్వారకా టెంపుల్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటి దగ్గరే నుంచే భగవాన్ శ్రీకృష్ణుడిని దర్శించుకునేందుకు వీలుగా మెటావర్స్ ఎక్స్ పీరియన్స్ ను ఆరంభించింది.

September 7, 2023 / 09:24 AM IST

Uttarpradesh: శివుడికి ఎన్ని పూజలు చేసినా పెళ్లి కాలే..కోపంతో శివ‌లింగాన్ని దొంగిలించిన వ్యక్తి!

శివాలయంలో పూజలు చేసే వ్యక్తి తనకు పెళ్లి కావాలని మొక్కుకున్నాడు. అందుకోసం రోజూ ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థించేవాడు. నెల రోజుల తర్వాత కూడా తనకు పెళ్లి సెట్ కాలేదు. పెళ్లికుమార్తె దొరక్కపోవడంతో ఆ వ్యక్తి గుడిలోని శివలింగాన్ని దొంగిలించాడు.

September 6, 2023 / 08:24 PM IST

Cancer Rate: యువతలో పెరుగుతోన్న క్యాన్సర్‌ కేసులు..వారిలోనే అధికం!

క్యాన్సర్ కేసులు యువతలో అత్యధికంగా పెరిగాయని షాకింగ్ నివేదిక బయటపడింది. ఈ నివేదిక ఆధారంగా.. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నవారిలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తేలింది.

September 6, 2023 / 07:04 PM IST

India or Bharat Issue: భారత్ వర్సెస్ ఇండియా.. రాహుల్ ఏమన్నారంటే ?

దేశంలోని 'ఇండియా', 'భారత్‌' అనే రెండు పేర్ల నుంచి 'భారత్‌'ని మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రతిపక్షం ఆరోపించింది. 'యూట్యూబ్'లో తన 'భారత్ జోడో యాత్ర'కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, రాహుల్ గాంధీ, "భారత్, ఇండియా యా హిందుస్థాన్..., సబ్కా మత్లాబ్ మొహబ్బత్, ఇరాదా సబ్సే ఉండి ఉడాన్" అని రాశారు.

September 6, 2023 / 05:47 PM IST

Chandra Bose: బీజేపీకి రాజీనామా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్

భారత ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అనేక అంశాలు ఉన్నాయి. దేశంలో ప్రతి ఒక్కరికి రోజు భోజనం, విద్యను కల్పించాలన్నారు. పేరు మార్చాలంటే 140 కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాత్రమే దేశం సొంతం కాదన్నారు. సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రబోస్ 7 సంవత్సరాల క్రితం 25 జనవరి 2016న బీజేపీలో చేరారు.

September 6, 2023 / 05:40 PM IST

Arun Kumar Sinha: ఎస్పీజీ చీఫ్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూత

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా బుధవారం (సెప్టెంబర్ 6) గురుగ్రామ్‌లోని ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకు 61 ఏళ్లు. తన సొంత రాష్ట్రం బీహార్, అరుణ్ కుమార్ సిన్హా కేరళ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

September 6, 2023 / 05:05 PM IST

Sonia Gandhi: ప్రధాని మోడీకి 9 డిమాండ్లతో సోనియా గాంధీ లేఖ

ఈ నెల కేంద్రం ఏర్పాటు చేసిన అత్యవసర ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ప్రధాని మోడీకి 9 డిమాండ్లను చేర్చాలంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు.

September 6, 2023 / 02:50 PM IST

Parineeti chopra: రాఘవ్ చద్దా వివాహానికి ముహుర్తం ఫిక్స్.. ప్లేస్ ఎక్కడంటే?

బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే మూడు ముళ్లతో ఒకటి కానున్నారు. ఈ మేరకు వీరి పెళ్లి ముహుర్తం ప్లేస్ కూడా సిద్ధం అయింది. వీరి వివాహానికి ప్రముఖులు హాజరు అవుతుండడంతో భద్రతా సిబ్బంది ఈ పాటికే రంగంలో దిగి ఆ హెటల్‌లో తనిఖీలు ప్రారంభించింది.

September 6, 2023 / 01:32 PM IST

Bharat: భారత్ పేరు ఎందుకు మార్చుతారు? ఇండియా పేరెవరు పెట్టారు?

భారతదేశంలో భాషతో సంబంధం లేకుండా దేశాన్ని భారత్(bharat)గా మార్చాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఇండియా పేరుని భారత్ అని ఎందుకు మార్చుతున్నారు. గతంలో మన దేశం పేరు ఎలా ఉండేది? ఏమని పిలిచే వారు అనేది ఇప్పుడు చుద్దాం.

September 6, 2023 / 11:35 AM IST

Malda Division : ఇంజిన్‌ లేకుండానే కదిలిన ట్రైన్..ఇదిగో వీడియో

అయితే రైలు ఇంజిన్‌ లేని ఆ బోగీలు ఉన్నట్టుండి పట్టాలపై కదిలాయి. రైలును వెనుకకు నడుపుతున్నట్టుగా చాలా వేగంగా ముందుకు వెళ్లాయి.

September 5, 2023 / 09:31 PM IST

Bharat: ఇండియా పేరును మార్చొచ్చా.. రాజ్యంగం, సుప్రీం కోర్టు ఏం చెబుతోంది.

ఇండియా ను భారత్‌గా కేంద్రం పేరు మార్చబోతున్న ప్రచారం జరుగుతుంది. అయితే అలా మార్చడానికి వీలు ఉందా... ఈ విషయంలో రాజ్యంగ ఏం చెబుతోంది. సుప్రీం కోర్టు ఏం చెబుతుందో తెలుసుకుందాం.

September 5, 2023 / 07:59 PM IST

Kedarnath: సెల్ఫీ తీసుకోబోయి న‌దిలో జారిప‌డ్డ యాత్రికుడు

మొబైల్ చేతులో ఉంటే చాలు చుట్టు పరిసరాలను మరిచిపోయి సెల్ఫీలను తీసుకుంటుంటారు కొంత మంది. ఇలా చేసి ఒక వ్యక్తి నదిలో జారిపడ్డాడు. కేదర్నాథ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

September 5, 2023 / 07:27 PM IST

Bharath: జెర్సీలపై భారత్ అని రాయాలి.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్

ఇండియా పేరును కేంద్రం మారుస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రముఖుల ట్వీట్‌లు వైరల్‌గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి ఒక ట్వీట్ చేశారు. అది నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

September 5, 2023 / 06:37 PM IST

Onion Price Hike: ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 6నుంచి మొబైల్ వ్యాన్ల ద్వారా విక్రయం

Onion Price Hike: రాబోయే రోజుల్లో ఉల్లి ధర సామాన్యుడిని కంటతడి పెట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీదైన ఉల్లి భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.

September 5, 2023 / 05:57 PM IST