భారత్ అధ్యక్షతన ఈ వారంతంలో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇండియా పేరును మార్చే ఆలోచనలో బీజేపీ కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ వైరల్‌గా మారింది.
తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ తాజాగా వివాదంలో చిక్కుకుంది.
ఇండియాలో సెప్టెంబర్ 5న మళ్లీ ప్రారంభం కానున్న గారెనా(Garena) ఫ్రీ ఫైర్ గేమ్(free fire game) లాంచ్ మరికొన్ని వారాలు ఆలస్యం అవుతుందని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అయితే వారు గేమ్‌ప్లేను మరింత మెరుగుపరుస్తున్న కారణంగా వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆయన తల నరికి తెస్తే రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చారు ఓ స్వామిజీ. ఈ మాటలపై ఉదయనిధి చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారాయి.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఉపాధ్యాయులు మన భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉంటారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులు మంచి స్థాయికి చేరుకునేందుకు తోడ్పాటునందిస్తారు. అలాంటి గురువుల బాధ్యతను గుర్తు చేసుకోవడం తప్పనిసరి. అందుకే దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని(national teachers day) జరుపుకుంటున్నాం.
రేషన్ కార్డులు ఉన్నవారు కచ్చితంగా తమ ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయనివారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. లింక్ చేయనివారి రేషన్ కార్డులను క్లోజ్ చేయనుంది. అదే జరిగితే వచ్చే నెల నుంచి వారికి రేషన్ సరుకులన్నీ ఆగిపోనున్నాయి.
బీజేపీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం తమను పక్కనపెడుతున్న తీరుపై అగ్ర నేతలు మండిపడుతున్నారు.
ఆపిల్ వాచ్ ధరించిన వ్యక్తి ఏదైనా వాహనంలో రోడ్డు ప్రమాదానికి గురైతే ఈ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అతడి లొకేషన్ సమాచారాన్ని ఎమర్జెన్సీ సర్వీస్ కు పంపిస్తుంది.
జైసల్మేర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. చంద్రయాన్ విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని.. అయితే రాహుల్ యాన్ ల్యాండింగ్ సాధ్యం కాదంటూ ఎద్దేవా చేశారు.
జీ-20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ముగ్గురు సభ్యులపై తమ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) తెలిపారు. నాలుగు నెలలకు పైగా కుల సంఘర్షణను ఎదుర్కొంటున్న రాష్ట్రంలో పరిస్థితిని మరింత దిగజార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఎన్ బీరెన్ సింగ్ ఆరోపించారు.
దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు పడితే మరికొన్నింటిలో చినుకు జాడ లేదు. ఈ క్రమంలో నిత్యావసరాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మండిపోతున్న ధరలను చూసిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో జి-20 సదస్సు జరగనుంది. ఇది 18వ జి-20 సదస్సు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ హాజరుకానున్నారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ సోమవారం (సెప్టెంబర్ 4) ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆధార్‌లో మార్పులు చేసుకునేవారు కచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది.