ఓ వ్యక్తి కడుపులో 1364 రాళ్లను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కడుపులో నుంచి 1364 రాళ్లను బయటకు తీసి ప్రాణాలను కాపాడారు.
దేశంలోని ధనవంతుల్లో ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో ఉంటారు. రిలయన్స్ అధినేతగా ఆయన తీసుకునే జీతం అధికం. అయితే ఆయనకంటే మరో వ్యక్తి జీతం ఇంకాస్త ఎక్కువగానే ఉంది. ఆయనెవరో తెలియాలంటే ఇది చదివేయండి.
పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
కార్లలో ఎయిర్‌బ్యాగులకు సంబంధించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు.
పోర్న్ చూడడం తప్పా కాదా అన్న సందిగ్ధం అనేక మందిలో ఉంటుంది. తాజాగా దీనిపై కేరళ హై కోర్టు కీలక తీర్పునిచ్చింది. పోర్నోగ్రఫీని చూడడం తప్పు కాదని.. అది వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
పిల్లలని తల్లిదండ్రులు ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలని న్యాయమూర్తి సలహా ఇచ్చారు
జీ20 సదస్సులో పాల్గొన్న అతిథులకు అరకు కాఫీని బహుమతిగా ఇవ్వడం తానకెంతో గర్వకారణంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దేశంలో నిఫా వైరస్(Nipah virus) మళ్లీ కలకలం రేపుతోంది. కోజికోడ్‌లో ఈ వ్యాధి కారణంగా ఇద్దరు మృత్యువాత చెందారు. ఈ క్రమంలో వారి సన్నిహితులకు కూడా పరీక్షలు జరిపించి చికిత్స చేస్తున్నారు. అయితే అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎంటి? ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందనే విషయం ఇప్పుడు చుద్దాం.
దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీల గురించి ఏడీఆర్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్టింగ్ ఎంపీల్లో 763 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
దేశ వ్యాప్తంగా ఫోన్ పే స్మార్ట్ స్పీకర్ల వినియోగం పెరిగింది. 36 మిలియన్ల మంది ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లు వాడటంతో రికార్డు నెలకొల్పింది.
పార్లమెంటు కొత్త భవనంలో తొలిసారి సమావేశాలు నిర్వహిస్తున్న వేళ ఉద్యోగుల డ్రెస్ కోడ్ మార్చినట్లు తెలుస్తోంది.
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం ఇచ్చారు.
ఇస్రో చీఫ్ సోమనాథ్ నెలకు రూ.2.50 లక్షల జీతం మాత్రమే పొందుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత్ చేస్తున్న ఈ ప్రయోగం వల్ల సముద్ర పర్యావరణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బ్లూ ఎకానమీ విజన్‌ను దృష్టిలో ఉంచుకుని డీప్ ఓషన్ మిషన్‌ను అభివృద్ధి చేశామని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్ వెలుపల దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. పట్టపగలు నగదు పంపిణీ వాహనం గార్డును కాల్చిన ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డయింది.