విఘ్నేష్ క్యాంపు టెంట్‌లోని ఒక ఇనుప స్తంభానికి తగిలి విద్యుత్ లీకేజీ కారణంగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అధికారులపై ఆరోపణలు చేస్తూ విఘ్నేష్ తండ్రి స్వామీజీ 2014లో రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందిన బెంగళూరులో బుధవారం నాడు స్కూల్ ముగించుకుని బస్సులో వెళ్తున్న చిన్నారులు రాత్రి 8 గంటల వరకు ఇళ్లకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచిన ఎంఎస్ స్వామినాథన్(98) గురువారం కన్నుమూశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు.
ఓ కలెక్టరమ్మా తన పెంపుడు కుక్క వాకింగ్ చేసేందుకు గ్రౌండ్‌లో ఉన్న ప్లేయర్లను ఇంటికి పంపేసింది. దీనిపై మీడియలో వార్తలు రావడం.. వీడియో ట్రోల్ అవడంతో సదరు కలెక్టరమ్మను కొలువు తీసేసింది కేంద్ర ప్రభుత్వం.
ఓ 92 ఏళ్ల బామ్మ చదువుకోవాలనే ఆశతో స్కూలుకు వెళ్తోంది. ఆమెను చూసి స్ఫూర్తి పొందిన మరో 25 మంది మహిళలు కూడా పాఠశాల బాట పట్టారు. ప్రస్తుతం ఆ బామ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రధాని మోదీకి ఓ రోబో చాయ్ సర్వ్ చేసింది. గుజరాత్ సైన్స్ సిటీలో రోబోలు చేసే పనులకు మోదీ ముగ్ధుడయ్యారు. ఈ సందర్భంగా ఆయన రోబోటిక్స్ గ్యాలరీలోని ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వజ్రాలు రోడ్డుపై పడ్డాయని తెలియడంతో స్థానికులు పోటాపోటీగా వాటిని వెతకడం మొదలుపెట్టారు. అయితే ఆఖరికి వారికి కొన్ని వజ్రాలు దొరికాయి. కానీ వాటి గురించి తెలిసి నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూడండి.
గోశాలల నిర్వహణ పేరుతో గోవులను కబేళాకు అమ్ముకుంటోందని ఇస్కాన్ సంస్థపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
ఆర్మీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా మారిన ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారికి పరిహారంగా రూ.1.54 కోట్లు చెల్లించాలని మంగళవారం సుప్రీంకోర్టు భారత సైన్యం, భారత వైమానిక దళాన్ని ఆదేశించింది.
షమూర్ బస్తీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ముల్టిపుల్ యూనిట్ (EMU) ట్రైన్ మధుర స్టేషన్లోని ప్లాంపైకి ఎక్కింది.
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22వ తేదీన జరిగే అవకాశం ఉంది. ఆ విశిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు.
దేశంలోనే ప్రతిష్టాత్మక అవార్డు అయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..బాలీవుడ్ నటి వహీదా రెహమాన్‌ను వరించింది. వహీదా చేసిన తొలి చిత్రం తెలుగు మూవీ కావడం విశేషం. రోజులు మారాయి అనే మూవీతో అరంగేట్రం చేసి ఆ తర్వాత బాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. ఐదు దశాబ్దాల సినీ చరిత్రలో ఆమెకు అనేక అవార్డులు లభించాయి.
అమెరికాకు చెందిన ఈ వ్యాపారవేత్తకు 30 ఏళ్ల వయసులో అదృష్టం తోడయ్యింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చత్తీస్‌ఘడ్‌లోని బిలాస్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగొచ్చేటప్పుడు రైలులో ప్రయాణించారు.
రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు 5 రోజులే సమయం ఉంది.